ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా 35వేలు దాటిన కరోనా కేసులు

భారత్​లో కరోనా రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటివరకు 35,365మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 25,148గా ఉండగా. కొత్తగా 77మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించింది.

india
భారత్​లో 1152కు చేరిన మరణాలు.. కొత్తగా 1755మందికి వైరస్
author img

By

Published : May 1, 2020, 8:10 PM IST

భారత్​లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 77మంది వైరస్​కు బలయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కొత్తగా 1755మంది వైరస్​ బారినపడ్డారని వెల్లడించింది. మహారాష్ట్ర, గుజరాత్, దిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్​ప్రదేశ్, తమిళనాడులో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం చేసింది.

india
భారత్​లో కరోనా గణాంకాలు

ఇదీ చూడండి: లాక్​డౌన్​ పొడిగింపుపై తాజా ఆంక్షలు-అనుమతి వీటికే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.