ETV Bharat / bharat

భాజపా సర్కార్ మునుగుతున్న నావ: మాయ - లఖ్​నవూ

ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి. దేశానికి 'చాయ్​వాలా, చౌకీదార్' ప్రధాని అవసరం లేదని, నీతి నియమాలున్న వారే ఆ పదవిని చేపట్టాలని లఖ్​నవూ వేదికగా ఉద్ఘాటించారు.

దేశానికి నీతిమంతమైన ప్రధాని కావాలి: మాయావతి
author img

By

Published : May 14, 2019, 2:03 PM IST

నీతి నియమాలున్న వారే ప్రధాన మంత్రి పదవిని చేపట్టాలన్నారు బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై లఖ్​నవూ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. భాజపా ప్రభుత్వం మునిగిపోతున్న నావగా అభివర్ణించారు. ఈ కారణంగానే మోదీకి ఆర్​ఎస్​ఎస్ సహకరించడం లేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం కారణంగా మోదీపై ప్రజల్లో అసంతృప్తి ఉందన్నారు మాయావతి.

దేశానికి 'చాయ్​వాలా, చౌకీదార్' ప్రధాని అవసరం లేదు: మాయావతి

" ప్రజా వ్యతిరేకతను చూసి భాజపా ఎన్నికల ప్రచారంలో ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్తలు ఎక్కడా కనిపించడం లేదు. దీనివల్ల మోదీకి చెమటలు పడుతున్నాయి. దేశం ఇప్పటివరకు సేవకుడు, ప్రధాన సేవకుడు, చాయ్​వాలా, కాపలాదారు వంటి నేతలను చూసింది. దేశానికి ప్రస్తుతం రాజ్యాంగబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించే, నీతి నియమాలు పాటించే ప్రధాని కావాలి."

-మాయావతి, బీఎస్పీ అధినేత్రి

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, excluding social.
BROADCAST: Scheduled news bulletins only. Max use 2 minutes race footage per stage. Use within 48 hours after the end of each stage. Available worldwide excluding Germany, Netherlands and Luxemburg. Slovakia: a total embargo has to be respected except for: RTVS and Televizia Markiza. United Kingdom: Use of the event race footage is subject to UK Ofcom Broadcasting Code conditions. For any other use, broadcast rights have to be cleared with ASO.
DIGITAL: Available worldwide, excluding Denmark, France, Norway, Algeria, Bahrain, Comoros, Djibouti, Egypt, Iran, Iraq, Jordan, Kuwait, Lebanon, Libya, Mauritiana, Morocco, Oman, Palestine, Qatar, Saudi Arabia, Somalia, Sudan, South Sudan, Syria, Tunisia, UAE, Yemen, Canada, USA and Japan. A total embargo has to be respected according to the list of websites retained by ASO for exclusive distribution: Belgium: DH.be, Luxemburg: Wort.lu, UK: Cycling TV, Guardian, Cycling News, Cycling Weekly, Netherlands: De Telegraaf, Italy: Gazetta.it, Australia: Cycling Tips. If using on digital channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 90 seconds race footage per stage. Clips must not be embedded, and shall only be broadcast on a player that is disabled for sharing on third party (e.g. social media) websites. No archive. All usage subject to rights licensed in contract. Any other broadcast/use is strictly forbidden and shall be clarified with ASO directly – Cedric Rampelberg (crampelberg@aso.fr), Marc Girard (marc.girard@aso.fr), Antonin Piveteau (apiveteau@aso.fr) and Antoine Berlin (aberlin@aso.fr)
SHOTLIST: Stage 2, Rancho Cordova to South Lake Tahoe, California, USA. 13th May 2019.
1. 00:00 Start of stage
2. 00:06 Various, race leader after Stage 1, Peter Sagan, wearing yellow jersey
3. 00:16 Various, Mark Cavendish
4. 00:24 Various, Tadej Pogacar, No. 31 (From Slovenia, rides for UAE Team Emirates)
5. 00:30 Lead group rides up incline towards finish
6. 00:35 Kasper Asgreen passes Tejay Van Garderen
7. 00:44 Various, Asgreen wins Stage 2
8. 01:09 Asgreen on podium
9. 01:15 Overall race leader Tejay Van Garderen
SOURCE: ASO
DURATION: 01:22
STORYLINE:
Denmark's Kasper Asgreen won Stage 2 of the Tour of California Monday, a 133.3-mile (214.5 km) ride from Rancho Cordova to South Lake Tahoe.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.