ETV Bharat / bharat

జాతీయ ఓటర్ల దినోత్సవం వేళ ఈసీపై మోదీ ప్రశంసలు - ఈసీపై మోదీ ప్రశంసలు

10వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్నికల సంఘానికి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్రమోదీ. ఈసీ పనితీరుపై ప్రశంసలు కురిపించిన మోదీ... ఎన్నికల ప్రక్రియ మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Country expresses gratitude to EC for making electoral process vibrant, participative: PM
జాతీయ ఓటర్ల దినోత్సవం వేళ ఈసీపై మోదీ ప్రశంసలు
author img

By

Published : Jan 25, 2020, 1:52 PM IST

Updated : Feb 18, 2020, 8:47 AM IST

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్నికల సంఘానికి శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈసీ పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించిన మోదీ.. ఎన్నికల ప్రక్రియను మరింత శక్తిమంతంగా తీర్చిదిద్ది, ప్రజలు ఎక్కువగా పాల్గొనే విధంగా కృషిచేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

  • Greetings on National Voters Day.

    We express gratitude to ECI for their many efforts towards making our electoral process more vibrant and participative.

    May this day inspire us to work towards increased voter awareness and turnout, which makes our democracy stronger

    — Narendra Modi (@narendramodi) January 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఎన్నికల ప్రక్రియను మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దిన ఎన్నికల సంఘానికి నా కృతజ్ఞతలు."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

గత పదేళ్లుగా ఎన్నికల సంఘం జనవరి 25న ఓటర్ల దినోత్సవం జరుపుతోంది.

ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ రోజు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన మోదీ.. ఎన్నికల్లో పోలింగ్​ శాతం పెరిగితే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందన్నారు.

ZCZC
PRI ESPL INT
.LAPAZ FES16
BOLIVIA-ANEZ-ELECTION
Bolivia interm leader Anez to run in presidential election
         La Paz, Jan 25 (AFP) Bolivia's Interim President Jeanine Anez on Friday said she would stand in the May 3 presidential election, which comes after the resignation of Evo Morales in November.
         "I have made the decision to stand as a candidate in the national elections," Anez said in a speech.
         A little-known senator, Anez assumed the presidency on November 12, two days after Morales resigned following three weeks of sometimes violent protests against his controversial re-election in a poll the Organization of American States said was rigged.
         "I had not planned to participate in this election," Anez said, explaining that she had finally decided to stand due to the lack of unity among the opposition to Morales' Movement for Socialism (MAS) party, which is leading the polls.
         However, the polls were carried out before economist Luis Arce announced he will stand in the election, backed by the MAS.
         "The dispersion of votes and candidacies led me to make this decision," said Anez.
         According to a poll published in early January by the Pagina Siete newspaper, the MAS leads voting intentions with 20.7 per cent, followed by Anez -- who was not yet a candidate -- with 15.6 per cent and centrist candidate and former president Carlos Mesa on 13.8 per cent. (AFP)
AMS
01251312
NNNN
Last Updated : Feb 18, 2020, 8:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.