ETV Bharat / bharat

'సివిల్'​ ఇంటర్య్వూలు వాయిదా.. కరోనానే కారణం!

కరోనా వైరస్​ వ్యాప్తి వల్ల యూనియన్ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​(యూపీఎస్​సీ) సివిల్​ అభ్యర్థులకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. త్వరలో కొత్త తేదీలను అభ్యర్థులకు తెలియజేస్తామని స్పష్టం చేసింది సంబంధిత మంత్రిత్వ శాఖ.

Coronavirus outbreak: UPSC defers civil services interviews
'సివిల్'​ ఇంటర్య్వూలు వాయిదా.. కరోనానే కారణం!
author img

By

Published : Mar 20, 2020, 6:29 PM IST

దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. వైరస్​ నివారణకు కేంద్రం అన్ని రకాల చర్యలను తీసుకుంటోంది. అందులో భాగంగా తాజాగా యూనియన్ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​(యూపీఎస్​సీ)-2019 అభ్యర్థులకు ఇంటర్వ్యూలు వాయిదా వేసింది.

మెయిన్​ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 23నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలను వాయిదా వేస్తూ కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ ఆదేశాలు చేసింది. కొత్త తేదీలను ఆయా అభ్యర్థులకు నిర్ణీత సమయంలో తెలియజేస్తామని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: న్యాయం గెలిచింది.. మహిళా భద్రతే ముఖ్యం: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.