ETV Bharat / bharat

కరోనాతో జామియా వద్ద సీఏఏ వ్యతిరేక నిరసనలకు బ్రేక్​

ప్రపంచ దేశాలతో పాటు భారత్​లో వ్యాప్తి చెందుతోన్న కరోనా కారణంగా.. జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు నిరసనలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆందోళనకారులు వైరస్​ నుంచి అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

Coronavirus: Jamia Millia Islamia students temporarily suspend protest against CAA
సీఏఏ వ్యతిరేక నిరసనలు వాయిదా... కరోనా కారణం!
author img

By

Published : Mar 21, 2020, 9:42 PM IST

దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తున్న కారణంగా.. జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు సీఏఏ వ్యతిరేక నిరసనలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

జామియా కోఆర్డినేషన్​ కమిటీ ఈ మేరకు ప్రకటన చేసింది. గతేడాది డిసెంబరు 15న జేఎన్​యూ క్యాంపస్​లో పోలీసులు చేపట్టిన చర్యల అనంతరం.. ఈ కమిటీ ఏర్పాటు చేశారు. గేటు నెంబరు 7, జేఎంఐ వద్ద కొనసాగుతున్న నిరసనలను తాత్కాలికంగా నిలిపేస్తున్నాం. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, ప్రాణాంతక వైరస్​ నుంచి కాపాడుకోవాలని నిరసనకారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.

జామియా కోఆర్డినేషన్​ కమిటీ ప్రకటన

ఇదీ చూడండి: 'జనతా కర్ఫ్యూను రాజధానిలో పూర్తిగా అమలు చేయలేం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.