ETV Bharat / bharat

సీఎం నివాసంలో ముగ్గురు పోలీసులకు కరోనా

author img

By

Published : May 2, 2020, 11:37 AM IST

Updated : May 2, 2020, 12:53 PM IST

corona
సీఎం నివాసంలో

11:32 May 02

సీఎం నివాసంలో ముగ్గురు పోలీసులకు కరోనా

మహారాష్ట్రలో కరోనా స్వైర విహారం చేస్తోంది. తాజాగా ముంబయిలోని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ బంగ్లా వెలుపల గస్తీ కాసే ముగ్గురు పోలీసులకు కరోనా సోకడం యంత్రాంగాన్ని కలవర పెడుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు చికిత్స కోసం వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ఇటీవల మాతోశ్రీ భవనం సమీపంలోని టీ స్టాల్ నిర్వాహకుడికి కరోనా పాజిటివ్​ వచ్చింది. సీఎం నివాసం వద్ద భద్రతా విధులు నిర్వర్తిస్తున్న 130 మంది ఆ స్టాల్​లోనే టీ తాగారు. అధికారులు వారందరినీ క్వారంటైన్​కు తరలించారు. వారి స్థానంలో కొత్తగా నియమించిన పోలీసుల్లో ముగ్గురికి ఇప్పుడు కరోనా సోకింది. 

Last Updated : May 2, 2020, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.