దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 194మంది ప్రాణాలు కోల్పోయారు. 3875మందికి వైరస్ సోకింది.
మహారాష్ట్రలో వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. అక్కడ ఇప్పటివరకు 14,541మంది కరోనా బారినపడ్డారు. గుజరాత్లో 5,804మంది, దిల్లీలో 4,898, తమిళనాడులో 3,550, రాజస్థాన్లో 3,061, మధ్యప్రదేశ్లో 3,049, ఉత్తర్ప్రదేశ్లో 2,859 మంది వైరస్ బారినపడ్డారు.