దేశంలో కొత్తగా 85,362 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 1,089 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
రోజురోజుకీ పెరిగిపోతున్న కేసులతో భారత్ లో మొత్తం కేసుల సంఖ్య 59,03,933కి చేరింది. అందులో 9,60,969 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనాతో 93,379 మంది మృతిచెందగా 48,49,585 మంది వైరస్ను జయించారు.
ఇదీ చదవండి: వైరస్ వ్యాప్తి తగ్గుతోంది.. 1 కంటే దిగువకు 'ఆర్' విలువ