దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 14,791 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం 488 మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు.
దేశంలో 15 వేలకు చేరువలో కరోనా కేసులు - corona news
దేశంలో కరోనా క్రమక్రమంగా విస్తరిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో కలిపి ఇప్పటి వరకు 15వేలకు చేరువలో కరోనా కేసులు ఉన్నాయి. మరణాలు 488కు పెరిగాయి.
దేశంలో 15 వేలకు చేరువలో కరోనా కేసులు