ETV Bharat / bharat

'తర్వాతి అడుగు ఆర్టికల్ 3 ద్వారా విభజనే'

జమ్ము కశ్మీర్​కు సంబంధించిన తాజా పరిణామాలు, భవిష్యత్​ కార్యాచరణ చర్యలపై రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

author img

By

Published : Aug 5, 2019, 5:19 PM IST

'తర్వాతి అడుగు ఆర్టికల్ 3 ద్వారా వేరుచేయడమే'

కశ్మీర్ స్వయం ప్రతిపత్తి తొలగింపు, రాష్ట్ర విభజనపై రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్ ఈటీవీ భారత్​తో తన అభిప్రాయాలు పంచుకున్నారు.

శాసనసభ అంగీకారంపై ...

శాసనసభ అంగీకారం ఉండాలన్న అంశంపై వివరణనిచ్చారు కశ్యప్. కశ్మీర్ ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్నందున కేంద్రమే... సర్కారుగా వ్యవహరిస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే తాజా ఉత్తర్వుకు మార్గం సుగమమైందన్నారు. జమ్ముకశ్మీర్​కు 1954లో రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక అధికారాలు కల్పించారని, అనంతర కాలంలో శాసనసభ అభిప్రాయం లేకుండానే పలు సవరణలు చేశారని గుర్తు చేశారు కశ్యప్. ఆర్టికల్ 370 ఇందుకు అనుమతిస్తుందని స్పష్టం చేశారు.

ఆర్టికల్ 370 రద్దుపై...

ఆర్టికల్ 370 సవరణ, రద్దు తాత్కాలిక ప్రొవిజన్​ ద్వారా చేపట్టాలని క్లాజు 3 ద్వారా రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించారన్నారు కశ్యప్. ప్రత్యేక ప్రొవిజన్​గా చేపట్టాలనుకోలేదని విశదీకరించారు.

తర్వాతి అడుగు

ప్రభుత్వం వేసే తరువాతి అడుగుపై విశ్లేషించారు కశ్యప్. ఆర్టికల్ 3 ద్వారా జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ను వేరుపరచవచ్చని వివరించారు. రెండు సభలలోనూ ఈ బిల్లు ఆమోదం పొందాలని, రాజ్యాంగం నిర్దేశించినట్లుగా సాధారణ మెజారిటీతోనే ఈ నిర్ణయం జరగవచ్చన్నారు.

ఇవీ చూడండి: మోదీ, షాల సాహసం భేష్​: అడ్వాణీ

దేశమంతా హై అలర్ట్​.. కశ్మీర్​కు మరిన్ని బలగాలు

'మోదీ మార్క్' సాహసం... ఆపరేషన్​ కశ్మీర్​

ఆపరేషన్​ కశ్మీర్​: ఆర్టికల్​ 370 అంటే ఏంటి?

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.