ETV Bharat / bharat

కాంగ్రెస్​: ముందు నిరసన.. తర్వాతే బడ్జెట్​ సమావేశాలకు - Budget time protest

బడ్జెట్​ సమావేశాలను నిరసనలతో ఆరంభించనుంది కాంగ్రెస్​. సీఏఏ, ఎన్​ఆర్​సీ​లను వ్యతిరేకిస్తూ... పార్లమెంట్​ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టనుంది. సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇప్పటికే పలు వ్యూహాలను సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

CONGRESS-PROTEST
కాంగ్రెస్​: ముందు నిరసన.. తర్వాతే బడ్జెట్​ సమావేశాలకు
author img

By

Published : Jan 31, 2020, 6:49 AM IST

Updated : Feb 28, 2020, 2:55 PM IST

ఆర్థిక మందగమనం, నిరుద్యోగం వంటి సమస్యలను ఈ బడ్జెట్​ సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావించాలని కాంగ్రెస్​ ప్రణాళిక రచిస్తోంది. పార్లమెంటు సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. సీఏఏ, ఎన్​ఆర్​సీలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న వారికి మద్దతుగా నేడు​ పార్లమెంట్​ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఉదయం 10:30 గంటలకు ఆ పార్టీ ఎంపీలు నిరసన చేపట్టనున్నారు.

ఉదయం 11 గంటలకు పార్లమెంట్​ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగానికి ముందే కాంగ్రెస్​ పార్లమెంటు ఆవరణలో నిరసన తెలపనుంది.

పార్టీ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల పార్టీ బాధ్యులు, ఎంపీలతో ఫిబ్రవరి 4న కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేసింది. ఎన్​డీఏ తీసుకువచ్చిన ఎన్​పీఆర్​ (జాతీయ జనాభా పట్టిక)పై పార్టీ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పాలని ఈ భేటీలో పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేయనున్నారు.

కాంగ్రెస్​ పాలిత ప్రాంతాల్లో సహా ఇతర రాష్ట్రాల్లోనూ సీఏఏ, ఎన్​పీఆర్​లపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వీటిని తమ రాష్ట్రాల్లో అమలు చేయనివ్వబోమని కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి: వాళ్లు నాకు హామీ ఇచ్చారు: ఓం బిర్లా

ZCZC
PRI NAT NRG
.GHAZIABAD NRG29
NCR-ARREST
Gzb: 8-kg ganja, 145 cartons of illegal liquor seized, 6 held
         Ghaziabad (UP), Jan 30 (PTI) Six people have been arrested and a large quantity of contraband and illegal liquor seized in two separate incidents here, police said on Thursday.
         Four men, identified as Alam, Manveer, Ashu and Raj, were caught with 8-kg ganja in Kavi Nagar, said Senior Superintendent of Police (SSP) Kalanidhi Naithani.         
         The accused were booked under the Narcotic Drugs and Psychotropic Substances (NDPS) Act and sent to jail, he said.
         In the other incident, two persons were arrested in sector 4/5 Vaishali and 145 cartons of illegal liquor seized on Wednesday, the officer said.
         The accused, identified as Parmarth and Tek Chand, were booked under the Excise Act, he said. PTI CORR
AD
01302155
NNNN
Last Updated : Feb 28, 2020, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.