ETV Bharat / bharat

'శబరిమలపై ఆర్డినెన్సు ఎందుకు తీసుకురారు?'

శబరిమల వివాదంపై కాంగ్రెస్​ మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై ప్రశ్నల వర్షం కురిపించింది. పార్లమెంటు​లో శబరిమలపై ఒక్కమాట మాట్లాడని ప్రధాని... ఎన్నికలు వచ్చే సరికి ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఆరోపించింది.

'అయ్యప్ప భక్తులను మోదీ మోసం చేశారు'
author img

By

Published : Apr 15, 2019, 10:46 AM IST

'అయ్యప్ప భక్తులను మోదీ మోసం చేశారు'

శబరిమల వివాదాన్ని ఎన్నికల వేళ కాంగ్రెస్​ మరోమారు తెరపైకి తీసుకొచ్చింది. అయ్యప్ప పేరుతో భాజపా ఆడిన నాటకాన్ని ప్రజలు సహించబోరని హెచ్చరించారు కాంగ్రెస్​ నాయకులు. శబరిమల భక్తులను ప్రధాని నరేంద్రమోదీ మోసం చేశారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ ఆరోపించారు. ఎన్నికల సమయంలో మాత్రమే శబరిమల పట్ల ప్రధాని అత్యంత శ్రద్ధ చూపిస్తారని ఎద్దేవా చేశారు. ముమ్మారు తలాఖ్​​ మాదిరిగానే శబరిమల విషయంలోనూ ఆర్డినెన్స్​ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు సాహసించడం లేదని ప్రశ్నించారు.

" శబరిమల విషయంపై ప్రధాని ఎందుకు నాటకాలాడుతున్నారు? పార్లమెంటు​లో జనవరి 4న ఇదే అంశాన్ని లేవనెత్తాను. భక్తుల నమ్మకాలను రక్షించేందుకు ప్రభుత్వం కలుగజేసుకోవాలని కోరాను. ప్రధాని గానీ, ఆయన మంత్రులు గానీ శబరిమల అంశంపై పార్లమెంటులో ఒక్క మాటైనా మాట్లాడారా? "
- కేసీ వేణుగోపాల్​, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - April 14, 2019 (CCTV - No access Chinese mainland)
1. Chinese State Councilor and Foreign Minister Wang Yi (R) talking, walking with Japanese Foreign Minister Taro Kono
2. Wang, Kono, other officials posing for photo
3. Fifth high-level China-Japan economic dialog in progress
4. Various of Wang speaking, dialog in progress
Chinese State Councilor and Foreign Minister Wang Yi on Sunday co-chaired the fifth high-level economic dialog between China and Japan with visiting Japanese Foreign Minister Taro Kono in Beijing.
Hailing that China-Japan relations has returned to the right track and yielded new achievements by the joint efforts of the two countries' leaders and people of all social circles, Wang said the fourth high-level economic dialog, which was re-started after an eight-year hiatus last April, effectively facilitated policy communication and pragmatic cooperation between the two sides.
This year marks the 70th anniversary of the founding of the People's Republic of China, while Japan will enter the new era "Reiwa", Wang said, adding that the two countries should uphold the major consensus reached by the two countries' leaders and jointly push bilateral economic relations to meet the needs of the new era.
The two sides should make steady headway in promoting bilateral investments and trade cooperation, jointly build the Belt and Road, and actively explore third-party market cooperation as well as local cooperation, Wang said.
He also called for furthering cooperation in such areas as energy conservation and environment protection, science and technology innovation, high-end manufacturing, finance, sharing economy, medical care and elderly care industries.
Wang said that China and Japan should make joint efforts to promote trade and investment liberalization and facilitation, uphold a business environment of fairness, justice and non-discrimination, speed up negotiations on the Regional Comprehensive Economic Partnership and China-Japan-Republic of Korea free trade agreement, and safeguard multilateralism and free trade regime.
Kono said that economic cooperation has been an important foundation and driving force for Japan-China relations.
As the world is faced with great uncertainties, the two sides should jointly safeguard the rules-based multilateral trading mechanism, he said.
During the dialog, senior foreign affairs and economic officials from both countries exchanged views and achieved a series of consensus on macroeconomic policies, bilateral economic cooperation and exchanges, regional economic integration, and global economic governance.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.