ETV Bharat / bharat

'పౌర' చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్​ సత్యాగ్రహం

author img

By

Published : Dec 22, 2019, 9:11 AM IST

Updated : Dec 22, 2019, 11:05 AM IST

పౌర చట్టం, జాతీయ పౌర పట్టికకు వ్యతిరేకంగా దిల్లీ రాజ్​ఘాట్​లో సోమవారం కాంగ్రెస్​ సత్యాగ్రహ ధర్నా చేపట్టనుంది. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు సోనియా నేతృత్వంలో మౌనదీక్ష కొనసాగనుంది.

Congress Satyagraha Dharna in Delhi Rajghat today
నేడు దిల్లీ రాజ్​ఘాట్​లో కాంగ్రెస్​ సత్యాగ్రహ ధర్నా!

పౌరసత్వ చట్టం, ప్రతిపాదిత జాతీయ పౌర పట్టికకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది​. దిల్లీలోని రాజ్​ఘాట్​లో కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ సోమవారం సత్యాగ్రహ ధర్నా చేపట్టనున్నారు.

మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మౌన దీక్ష చేపట్టనున్నారు కాంగ్రెస్​ నేతలు. రాజ్యాంగ పరిరక్షణతో పాటు రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను కాపాడాలని డిమాండ్​ చేస్తూ.. కాంగ్రెస్​ సత్యాగ్రహ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ ధర్నాలో రాహుల్​, ప్రియాంక గాంధీ సహా పలువుపు ముఖ్యనేతలు పాల్గొననున్నారు.

ఇదీ చూడండి: నిరసనల నడుమ నేడు ప్రధాని మోదీ బహిరంగ సభ

AP Video Delivery Log - 0000 GMT News
Sunday, 22 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2358: Australia Morrison 2 No access Australia 4245881
Morrison pays tribute to volunteer firefighters
AP-APTN-2251: Australia Morrison No access Australia 4245880
Morrison apologises for holiday during fires
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 22, 2019, 11:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.