ETV Bharat / bharat

దిల్లీలో 6 సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు - అజయ్​ మాకెన్

దిల్లీ లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిపోరుకు సిద్ధమైంది. ఆమ్​ఆద్మీ పార్టీతో పొత్తుకు కుదరకపోవడం వల్ల ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది హస్తం పార్టీ.

దిల్లీలోని ఆరు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు
author img

By

Published : Apr 22, 2019, 12:56 PM IST

Updated : Apr 22, 2019, 2:53 PM IST

దిల్లీలో 6 సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు

దిల్లీలోని ఆరు లోక్​సభ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్​ పార్టీ. మరో సీటుకు అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. ఆమ్​ఆద్మీతో పొత్తు చర్చలు విఫలం కావడం వల్ల ఒంటరిగానే బరిలోకి దిగుతోంది హస్తం పార్టీ.

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్​ ఈశాన్య దిల్లీ నుంచి బరిలో దిగుతున్నారు. అజయ్​ మాకెన్ కొత్త దిల్లీ, జేపీ అగర్వాల్ చాందినీ చౌక్​ నుంచి పోటీ చేయనున్నారు.
తూర్పు దిల్లీలో అరవింద్​ సింగ్​, వాయవ్య దిల్లీలో రాజేష్​ లిలోతియా, పశ్చిమ దిల్లీ నుంచి మహాబల్​ మిశ్రా పోటీ చేస్తారని కాంగ్రెస్ ప్రకటించింది.

పొత్తు విఫలం..

భాజపా ఓటమే లక్ష్యంగా దిల్లీలో కాంగ్రెస్, ఆప్ పొత్తు కుదుర్చుకోవాలని భావించాయి. హరియాణాలోనూ ఉమ్మడిగా పోటీచేయాలని ఆప్​ కోరింది. ఇందుకు కాంగ్రెస్ పార్టీ ససేమిరా అంది. అలాగే దిల్లీ లోక్​సభ సీట్ల సర్దుబాటు విషయంలోనూ ఇరుపార్టీల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. ఫలితంగా పొత్తు విఫలమైంది.

ఇదీ చూడండి:శ్రీలంక దాడుల్లో ఇద్దరు జేడీఎస్​ నేతలు మృతి

Agra (Uttar Pradesh), Apr 22 (ANI): An Army jawan got arrested in Uttar Pradesh's Agra for allegedly molesting a minor girl while they were on-board the Navyug Express. Speaking to ANI, police official said, "A Bhopal resident and his family was returning from Katra when the jawan molested his 11-year-old daughter at New Delhi Railway Station. First Information Report (FIR) has been registered against the culprit. Jawan sent to jail." The accused, M Gangaiya, was sent to custody by the Agra Railway Police and a zero FIR was filed in Agra Cantt Police Station.
Last Updated : Apr 22, 2019, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.