తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. తిరుప్పుర్లోని ఉతియుర్లో రోడ్ షో నిర్వహించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.
అంతకుముందు ఈరోడ్‌లో జరిగిన ప్రచార సభలో పాల్గొన్నారు రాహుల్. కార్మికులు, రైతులు, నేతన్నలకు సరైన అవకాశాలు కల్పిస్తే.. చైనా వంటి దేశాలు భారత్‌లోకి అడుగుపెట్టేందుకు ధైర్యం చేయవన్నారు.
ఇదీ చదవండి: రైతులకు మద్దతుగా మహారాష్ట్రలో కిసాన్ మార్చ్