ETV Bharat / bharat

యూపీలో రాష్ట్రపతి పాలనకు కాంగ్రెస్​ డిమాండ్​

ప్రియాంక గాంధీ పట్ల ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఘాటుగా స్పందించింది కాంగ్రెస్​. రాష్ట్రంలో గూండారాజ్యం నడుస్తోందని.. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్​ చేసింది. వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని కోరింది.

Priyanka Gandhi
యూపీలో రాష్ట్రపతి పాలనకు కాంగ్రెస్​ డిమాండ్​
author img

By

Published : Dec 29, 2019, 5:11 AM IST

Updated : Dec 29, 2019, 9:05 AM IST

యూపీలో రాష్ట్రపతి పాలనకు కాంగ్రెస్​ డిమాండ్​

ఉత్తర్​ప్రదేశ్​ రాజధాని లఖ్​నవూలో ప్రియాంక గాంధీపై పోలీసులు దురుసుగా ప్రవర్తించటం పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది కాంగ్రెస్ పార్టీ​. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని ఆరోపించింది. ప్రభుత్వాన్ని రద్దు చేసి.. రాష్ట్రపతి పాలన అమలు చేయాలని డిమాండ్​ చేసింది.

ప్రియాంక గాంధీ బాధ్యతాయుతమైన నాయకురాలని.. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించకుండా నడుచుకున్నారని పేర్కొన్నారు కాంగ్రెస్ నాయకురాలు సుష్మిత దేవ్​. ప్రియాంక గాంధీ యూపీ పర్యటనపై నాటకీయ పరిణామాలు నెలకొన్న తరుణంలో దిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు దేవ్​.

" ప్రియాంక గాంధీ వెళ్లే వాహనంలో అయిదుగురి కన్నా తక్కువగా ఉన్నారు. అది 144 సెక్షన్​ను ఉల్లంఘించినట్లు కాదు. ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు దేశ ప్రజలను కాపాడేందుకు ఉన్నారా? లేక వారిపై దాడులు చేసేందుకా? యూపీ పోలీసులు ఈ విధంగా గూండాగిరి చేస్తున్నారు. ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలి. ఆందోళనకారులు, ప్రియాంక గాంధీలపై దాడికి పాల్పడటం, ద్విచక్ర వాహనాన్ని అడ్డుకోవటం, ఆమె వాహనం ప్రమాదానికి గురయ్యేలా చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి."

- సుష్మిత దేవ్​, కాంగ్రెస్​ నాయకురాలు.

ఇదీ జరిగింది..

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న కారణంగా మాజీ ఐపీఎస్​ అధికారి ఎస్​ఆర్​ దారాపురిని అరెస్ట్​ చేశారు యూపీ పోలీసులు. దారాపురి కుటుంబాన్ని కలిసేందుకు ప్రియాంక గాంధీ వెళ్లే క్రమంలో ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తనపై పోలీసులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు ప్రియాంక. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది.

ఇదీ చూడండి: పోలీసులు నా మెడ పట్టుకుని కింద పడేశారు: ప్రియాంక

RESTRICTION SUMMARY: MANDATORY CREDIT TO ACADIAN AMBULANCE
SHOTLIST:
VALIDATED UGC - MANDATORY CREDIT TO ACADIAN AMBULANCE
++This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked by regional experts against known locations and events; confirmed locations
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by content creator Acadian Ambulance
++Mandatory on-screen credit to Acadian Ambulance
Lafayette - 28 December 2019
1. STILL of plane crash site
2. STILL of fire engine at scene
3. STILL wide of crash site
STORYLINE:
Five people are dead after a small plane crashed near a post office in southern Louisiana on Saturday, authorities said.
Lafayette Fire Chief Robert Benoit told KLFY-TV  that the aircraft was an eight-passenger plane.
He said there was one survivor in addition to the five fatalities.
Three people on the ground were transported to the hospital.
The report said a nearby Walmart store was evacuated as a precaution.
Acadian Ambulance said via Twitter that it responded to the scene of a “crash of a small civilian airplane” in Lafayette and transported a total of four patients: one who was on board the aircraft and three who were on the ground.
There was no immediate information released on their conditions.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 29, 2019, 9:05 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.