ETV Bharat / bharat

నోట్ల రద్దు సమయంలో దోపిడీపై కాంగ్రెస్ వీడియో

నోట్ల రద్దు సమయంలో భాజపా నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఒక  వీడియోను అధారంగా చూపింది కాంగ్రెస్​.  అప్పట్లో అహ్మదాబాద్​లో జరిగిన స్టింగ్​ ఆపరేషన్ దృశ్యాలను మీడియా ముందు ప్రదర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్​.

author img

By

Published : Mar 26, 2019, 8:51 PM IST

నోట్ల రద్దు సమయంలో దోపిడీపై కాంగ్రెస్ వీడియో

నోట్లరద్దు సమయంలో అహ్మదాబాద్​లోని ఓ భాజపా నేత 40 శాతం కమిషన్​ తీసుకుని నగదు మార్పిడీ చేశారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్. దీనికి సంబంధించిన 30 నిమిషాల నిడివి గల వీడియోను మీడియా ముందు ప్రదర్శించారు.

మీడియాకు వివరిస్తున్న కపిల్ సిబల్​

"అక్కడ జరిగిన లావాదేవి ఏంటంటే... రూ.5కోట్ల విలువ చేసే పాత 500ల నోట్లిస్తే వాటికి బదులుగా 3కోట్లకు సరిపడా కొత్త 2వేల నోట్లను ఇచ్చారు. సంప్రదింపులు ఒక హోటల్​లో జరిగాయి. 40 శాతం కమిషన్ ఎక్కువని ఎదుటి వ్యక్తి అడిగితే తనపైనున్న కీలక వ్యక్తులకే ఎక్కువ చెల్లించాలని చెప్పారు. ఈ సంఘటన 2016 డిసెంబరు 31 తర్వాత జరిగింది.. అప్పటికి నోట్ల మార్పిడి లేదు. రూ.2వేల నోట్ల కట్టలు వారికి ఎక్కడి నుంచి వచ్చాయి. ఎవరు తీసుకొచ్చారు. ఏ బ్యాంకు నుంచి వచ్చాయి. అవి రిజర్వు బ్యాంకు డబ్బు అయితే వాటిని దొంగిలించిందెవరు. దొంగ ఎవరు? కాపలాదారు ఎవరు? దేశ భక్తులెవరు? దేశ ద్రోహులెవరు? ప్రజలకు తెలియాలి"
-కపిల్ సిబల్​, కాంగ్రెస్​ సీనియర్ నేత

నోట్ల రద్దు సమయంలో దేశ వ్యాప్తంగా భాజపా నేతలంతా ఇదే తరహా అక్రమాలకు పాల్పడ్డారని సిబల్​ ఆరోపించారు. ప్రజాధనాన్ని దోచుకొని పార్టీకి నిధులు సమకూర్చారని అన్నారు.

మీడియా సమావేశంలో ప్రదర్శించిన వీడియోను ధ్రువీకరించేందుకు నిరాకరించారు సిబల్. ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకే తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వివరాలు బహిర్గతం అయినందు వల్ల ఎవరైనా నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నించవచ్చని సూచించారు.

దిల్లీలో కాంగ్రెస్​ నిర్వహించిన ఈ మీడియా సమావేశానికి కాంగ్రెస్​ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్ సహాతెదేపా,ఆర్​జేడీ, ఎల్​జేడీ, నేషనల్ కాన్ఫరెన్స్​ నేతలు హాజరయ్యారు.

జైట్లీ ఖండన

కాంగ్రెస్ నేతలు చూపుతున్న వీడియో నకిలీదన్నారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. యూపీఏ తప్పుడు ప్రచారాలకు ఇది కొనసాగింపు అని వ్యాఖ్యానించారు.

లండన్​లో ఈవీఎంల ట్యాంపరింగ్​పై మీడియా సమావేశం, కర్ణాటకలో యడ్యూరప్ప ఫేక్ డైరీ సృష్టితో కాంగ్రెస్​ అసత్య ప్రచారాలు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు జైట్లీ.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++NO CUTAWAYS AVAILABLE - SOUNDBITES SEPARATED BY BLACK++
ASSOCIATED PRESS VIA AGENCY POOL (AFP TV) - AP CLIENTS ONLY
Paris - 26 March 2019
1. Chinese President Xi Jinping, French President Emmanuel Macron, German Chancellor Angela Merkel and European Commission President Jean-Claude Juncker sit down for briefing
2. SOUNDBITE (French) Emmanuel Macron, French President:
"I think our common goal is to make sure the response to these (economic) tensions doesn't cause fractures in the international commercial order, fresh commercial conflicts or isolationist policies. What we want to build together is a more balanced and fairer renovated multi-lateral framework."
++BLACK++
3. SOUNDBITE (French) Emmanuel Macron, French President:
"We must, for this, speed up the discussions between China and the European Union on the modernisation of the WTO (World Trade Organisation) to better tackle, within a cooperative framework, issues such as transparency, excess production capacity, state subsidies and conflict resolution. We have the drive and we talked at length about this. The challenge is also to demonstrate with facts that cooperation yields more than confrontation and we have more to gain by opening up than closing up."
++BLACK++
4. SOUNDBITE (French) Emmanuel Macron, French President:
"I really want to thank President Xi Jinping for his clear indications of China's ambitions with regards to the reduction of greenhouse gas emissions and its involvement in very concrete actions such as the funding of development or the enforcement of the Kigali amendment on hydrofluorocarbons, which is an essential battle we want to fight together to uphold our international commitments in terms of climate change."
++BLACK++
5. SOUNDBITE (Mandarin) Xi Jinping, Chinese President:
"For today's China-EU relationship, cooperation is a defined feature, even though there are differences or competition to some extent. Such competition is constructive and cooperation always outweighs competition. We need to increase positive energy. We are marching forward side by side and sharing weal and woe. We cannot let mutual suspicion get the better of us, and we must not always have to be guarded against each other and worried that you may do something behind my back."
++BLACK++
6. SOUNDBITE (Mandarin) Xi Jinping, Chinese President:
"China supports necessary reforms to the World Trade Organisation in order to build a more open world economy and maintain the multilateral trading system and to guide the economic globalisation toward healthy development."
++BLACK++
7. SOUNDBITE (Mandarin) Xi Jinping, Chinese President:
"The Belt and Road Initiative has substantiated the vision for international economic cooperation and multilateralism. It provides an important pathway towards global growth and common development. China welcomes active participation of France and other countries into the building of the Belt and Road."
++BLACK++
8. SOUNDBITE (German) Angela Merkel, German Chancellor:
"We have to believe truly that in a multilateral cooperative system it's possible for everybody to win. Multilateral cooperation is not possible if it's to the advantage of one to the disadvantage of the other. And that is something that we have seen in a number of areas. And I personally am convinced that it's well worth fighting to maintain this. And that means we have to have an agenda of trust. And it doesn't mean that everybody has to be in full agreement. But we have to be able to work in a context where everybody believes that people are not just focusing on their own interests but bearing in mind the interests of others."
++BLACK++
10. SOUNDBITE (German) Angela Merkel, German Chancellor:
"Without the US we're not going to be able to have multilateralism, so our relations from the European side are so important and we are following very closely the trade discussions and negotiations underway between the US and China and from the German point of view I can tell you that if the trade negotiations stumble it hits us in our German economy because then things happen that disturb the balance and feed back into our economy in Germany."
++BLACK++
11. SOUNDBITE (French) Jean-Claude Juncker, EU Commission President:
"I would like to be established a better articulated reciprocity between China and the European Union compared to what it is today because European companies will have to find the same level of openness when it comes to their access to China's internal market as the one Chinese companies find in Europe – a level of total openness. I would like for us to get as close to it when we do business and invest in China."
++BLACK++
12. SOUNDBITE (French) Jean-Claude Juncker, EU Commission President:
"I think that, here, Europeans, us, need to explain to their fellow citizens that it's not a Chinese project (the Belt and Road Initiative) that goes against Europe's interests but we will need, on the European side, to take advantage of the opportunities encapsulated in the Chinese president's vision when he talks of the New Silk Roads. I would like to see us work to defend our interests as this project is being put in place. I would like for these investments to be not just Chinese but also benefit Europeans and transit countries. If we want to do big things together, we must do all of this."
13. Leaders at end of news briefing
STORYLINE:
Leaders of China, France, Germany and the European Commission agreed on Tuesday to seek fairer global trade rules and work together to face the world's economic and security challenges - in an implicit response to the United States' protectionist policies.
Chinese President Xi Jinping, on a state visit to France, met in Paris with French President Emmanuel Macron, German Chancellor Angela Merkel and European Commission President Jean-Claude Juncker.
Discussions at the Elysee presidential palace focused on global challenges and relations between China and Europe.
European countries seek to boost relations with China while also putting pressure over its business practices - amid trade tensions between the United States and both China and the European Union.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.