కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉదిత్ రాజ్ ఈవీఎంల పని తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. వాటిని హ్యాక్ చేసే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. బిహార్ ఎన్నికల ఫలితాల్లో భాజపా ఆధిక్యంలో కొనసాగుతుండగా ఆయన చేసిన ట్వీట్లు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
-
जब मंगल ग्रह &चाँद की ओर जाते उपक्रम की दिशा को धरती से नियंत्रित किया जा सकता है तो ईवीएम हैक क्यों नही की जा सकती ?
— Dr. Udit Raj (@Dr_Uditraj) November 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">जब मंगल ग्रह &चाँद की ओर जाते उपक्रम की दिशा को धरती से नियंत्रित किया जा सकता है तो ईवीएम हैक क्यों नही की जा सकती ?
— Dr. Udit Raj (@Dr_Uditraj) November 10, 2020जब मंगल ग्रह &चाँद की ओर जाते उपक्रम की दिशा को धरती से नियंत्रित किया जा सकता है तो ईवीएम हैक क्यों नही की जा सकती ?
— Dr. Udit Raj (@Dr_Uditraj) November 10, 2020
"అంతరిక్షంలో ఉండే ఉపగ్రహాలనే నేలపై నుంచి నియంత్రిస్తుంటే ఈవీఎంలను హ్యాక్ చేయలేమా?" అని ట్వీట్ చేశారు. వీటిని ఉపయోగించి ఉంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయేవారా? అని ప్రశ్నించారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ భాజపా ఆధిక్యంలో కొనసాగుతుండడం తెలిసిందే.