ETV Bharat / bharat

యూపీలో 'వ్యూహం'పై ప్రియాంక యూటర్న్!

ఉత్తర్​ప్రదేశ్​లో భాజపా ఓట్లు చీల్చడమే లక్ష్యంగా కాంగ్రెస్​.. ఎంపీ అభ్యర్థులను బరిలోకి దింపిందన్న వ్యాఖ్యలపై మాట మార్చారు ప్రియాంక గాంధీ. భాజపా ప్రధాన శత్రువు అని.. ఎన్నికల్లో వారికి లబ్ధి చేకూరే విధంగా ఏ అంశాన్నీ ప్రోత్సహించమని స్పష్టంచేశారు.

యూపీలో 'వ్యూహం'పై ప్రియాంక యూటర్న్!
author img

By

Published : May 2, 2019, 1:48 PM IST

Updated : May 2, 2019, 3:42 PM IST

భాజపాకు లబ్ధి చేకూర్చబోమని ప్రియాంక గాంధీ వ్యాఖ్య

ఉత్తర్​ప్రదేశ్​లో కాంగ్రెస్​ అభ్యర్థులు బలంగా ఉన్నారని.. ఎన్నికల్లో భాజపాకు గట్టి పోటీనిస్తామని పేర్కొన్నారు కాంగ్రెస్​ కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. భాజపా ఓట్లు చీల్చడమే లక్ష్యంగా.. ఉత్తర్​ప్రదేశ్​లో అభ్యర్థులను బరిలోకి దింపామన్న వ్యాఖ్యలపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ విధంగా మాట్లాడారు ఆమె.

వివాదాస్పదమయ్యేలా ప్రియాంక ఏమన్నారో ఇక్కడ చూడండి

ప్రియాంక మాటల్ని తప్పుబట్టారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. కాంగ్రెస్​- భాజపాలు.... ఎస్పీ-బీఎస్పీ కూటమికి వ్యతిరేకంగా కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. భాజపా అభ్యర్థులు గెలిస్తే ఏం కాదని.. కూటమి అభ్యర్థులు మాత్రం అసలు గెలవొద్దని కాంగ్రెస్​ భావిస్తోందని విమర్శించారు మాయావతి.

అఖిలేశ్​ యాదవ్​ ఇదే అంశంపై కాంగ్రెస్​ను తప్పుబట్టారు. ఈ వరుస విమర్శల వేళ.. కాంగ్రెస్​ కార్యదర్శి స్పందించారు.

''రాజకీయాల్లో భాజపా మా ప్రధాన విరోధి. వారితో ఎప్పుడూ తలపడుతున్నాం. మేం ఎల్లప్పుడూ వారితో పోరాడుతూనే ఉంటాం. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు మళ్లీ రాకూడదు. తూర్పు ఉత్తరప్రదేశ్​లో నేను, పశ్చిమాన సింధియా చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం. మేం ఎన్నికల్లో భాజపాకు ఎలాంటి లబ్ధి చేకూర్చట్లేదు. మేం వారికి మరింత గట్టి పోటీనిస్తాం. మా అభ్యర్థులూ బలంగా ఉన్నారు. మా కార్యకర్తల్ని లాక్కోవాలని చూస్తున్నారు. పార్టీ మా వెంటే ఉంటుంది. మా భావజాలం భాజపాకు పూర్తి వ్యతిరేకం.''

- ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY  
  
SHOTLIST:
  
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Seoul – 2 May 2019  
1. Lee Myung-hee, wife of the late Korean Air President Cho Yang-ho, arriving at the Seoul Central District Court
2. Various of Lee entering court
STORYLINE:
The wife of late Korean Air President Cho Yang-ho was seen arriving to Seoul's Central District Court Thursday.
Lee Myung-hee has been accused of physically or verbally abusing more than 10 former and current employees of Korean Air's parent company.
Cho's eldest daughter, Cho Hyun-ah, was also in court Thursday.
Cho Hyun-ah received worldwide notoriety in 2014 after she ordered a Korean Air passenger plane to return to a terminal at John F. Kennedy International Airport in New York because she was angry that the crew served her macadamia nuts in a bag instead of on a plate.
The incident, dubbed "nut rage," generated international headlines and severely tarnished the Cho family's image.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 2, 2019, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.