ETV Bharat / bharat

దిల్లీ పోలీసులకు చిక్కిన జైషే ఉగ్రవాది సజ్జద్​​ - దిల్లీ

జైషే మహమ్మద్​ ఉగ్రవాది సజ్జద్​ ఖాన్​ అరెస్టయ్యాడు. దిల్లీలో సజ్జద్​ను ప్రత్యేక విభాగం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పుల్వామా ఘటన సూత్రధారి ముదసిర్​కు సజ్జద్​​ అత్యంత సన్నిహితడు.

దిల్లీ పోలీసులకు చిక్కిన జైషే ఉగ్రవాది సజ్జద్​​
author img

By

Published : Mar 22, 2019, 5:02 PM IST

పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి ముదసిర్​కు అత్యంత సన్నిహితుడు, జైషే మహమ్మద్​ ఉగ్రవాద సంస్థ కీలక సభ్యుడు సజ్జద్​ ఖాన్​ దిల్లీలో అరెస్టయ్యాడు. పుల్వామా నివాసితుడు సజ్జత్​ గురువారం రాత్రి లజ్​పత్​ రాయ్​ మార్కెట్​ సమీపంలో దిల్లీ ప్రత్యేక పోలీసు బృందానికి చిక్కాడు.

దిల్లీలో స్లీపర్​ సెల్స్​ ఏర్పాటుకు సజ్జద్ ఖాన్​కు ముదస్సిర్​ ఆదేశించినట్టు పోలీసులు తెలిపారు.

ఫిబ్రవరిలో శ్రీనగర్​ నుంచి జమ్ముకు వెళుతున్న సీఆర్​పీఎఫ్​ కాన్వాయ్​పై జైషే తీవ్రవాది దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 40 మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లు మృతి చెందారు.

ఇదీ చూడండీ:జమ్ముకశ్మీర్ ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులు హతం

AP Video Delivery Log - 0900 GMT News
Friday, 22 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0850: Turkey New Zealand OIC AP Clients Only 4202225
NZ deputy PM tells OIC will work to protect Muslims
AP-APTN-0847: Palau Taiwan No access Taiwan 4202229
Taiwan’s president arrives in Palau
AP-APTN-0845: Greece Russian Consulate AP Clients Only 4202226
Bomb disposal unit sent to Athens Russia consulate
AP-APTN-0843: Turkey OIC Cavusoglu AP Clients Only 4202228
Turkey FM addresses OIC meeting on Christchurch attack
AP-APTN-0824: Turkey OIC Christchutch AP Clients Only 4202227
Emergency OIC meeting in Turkey after NZ attack
AP-APTN-0807: Germany Synagogue AP Clients Only 4202223
Palestinian-born Berliner leads synagogue efforts
AP-APTN-0758: Israel Pompeo Departure AP Clients Only 4202221
Pompeo departs Israel heading to Lebanon
AP-APTN-0753: Belgium Brussels Morning AP Clients Only 4202220
Morning in Brussels after late-night Brexit talks
AP-APTN-0744: New Zealand Prayer Reaction AP Clients Only 4202195
Voxpops after New Zealand Friday prayer memorial
AP-APTN-0741: Thailand Sudarat AP Clients Only 4202213
PM candidate Sudarat urges Thailand voter turnout
AP-APTN-0737: Pakistan Malaysia No Access Pakistan 4202212
Malaysia PM visits Pakistan for bilateral talks
AP-APTN-0730: US Russia Birth Tourism AP Clients Only 4202211
Russians give birth in US for citizenship for baby
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.