ETV Bharat / bharat

"యువత, రైతులే 'చౌకీదార్​ చోర్​హై' సృష్టికర్తలు" - చోర్ హై

"చౌకీదార్​ చోర్​ హై".... కాంగ్రెస్​ ప్రచార నినాదం, ప్రధాని మోదీపై ప్రధాన విమర్శనాస్త్రం. సుప్రీంకోర్టుకు రాహుల్​ బేషరతు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది ఆ నినాదం కారణంగానే. అలాంటి పదబంధం వెనుక ఉన్న కథను వెల్లడించారు కాంగ్రెస్​ అధ్యక్షుడు.

యువత, రైతులే 'చౌకీదార్​ చోర్​హై' సృష్టికర్తలు
author img

By

Published : May 8, 2019, 6:19 PM IST

Updated : May 8, 2019, 10:54 PM IST

యువత, రైతులే 'చౌకీదార్​ చోర్​హై' సృష్టికర్తలు

కాంగ్రెస్ ప్రధాన ప్రచార నినాదంగా ఉన్న 'చౌకీదార్​ చోర్​హై' పదబంధాన్ని సృష్టించింది తాను కాదని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ వెల్లడించారు. ఆ నినాదానికి సృష్టికర్తలు రైతులు, యువతేనని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్​ భిండ్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాహుల్.

"ఓ రోజు ఛత్తీస్​గఢ్​లో సభ నిర్వహిస్తుండగా ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాల్లో రూ.15లక్షలు, 2కోట్ల ఉద్యోగాల కల్పన వంటి చౌకీదార్​ ఇచ్చిన హామీలను ప్రస్తావించాను. అక్కడున్న రైతులు, యువత సమూహంలోని కొంత మంది 'చోర్ ​హై' అని గట్టిగా అరిచారు. అప్పటి నుంచే 'చౌకీదార్​ చోర్​ హై' నినాదం ప్రచారంలోకి వచ్చింది" అని వివరించారు రాహుల్​.

'చౌకీదార్ చోర్​హై' వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు బేషరతు క్షమాణలు చెప్పిన రోజే రాహుల్​ అదే అంశాన్ని ప్రచారంలో ప్రస్తావించారు.

పేదలకు ఏటా రూ.72 వేలు ఆర్థిక సాయం అందించే న్యాయ్​ పథకంతో దేశ అర్థికాభిృద్ధి మెరుగుపడుతుందని రాహుల్​ ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే రుణాలు చెల్లించని కారణంగా రైతులను జైలుకు వెళ్లనివ్వమని పునరుద్ఘాటించారు.

ఇదీ చూడండి: 'మేమొస్తే జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్​, డీజిల్'​

AP Video Delivery Log - 1000 GMT News
Wednesday, 8 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0958: South Africa Ramaphosa AP Clients Only 4209887
President Cyril Ramaphosa casts vote in elections
AP-APTN-0950: South Africa Maimane 2 AP Clients Only 4209886
South Africa opposition leader Maimane votes
AP-APTN-0946: China MOFA Briefing AP Clients Only 4209881
DAILY MOFA BRIEFING
AP-APTN-0935: In Air Pope AP Clients Only 4209883
Pope discusses canonisation of Croatian priest Alojzije Stepinac
AP-APTN-0919: US NY Harlem Fire Must credit WABC-TV; No access New York; No access by US Broadcast Networks 4209880
FDNY: New York City fire kills 6
AP-APTN-0911: MidEast Memorial Day AP Clients Only 4209876
Israel marks somber Memorial Day with wailing siren
AP-APTN-0851: Iran Nuclear Salehi No access Iran; No access by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4209870
Iran's Atomic Energy Org chief on nuke deal stoppages
AP-APTN-0844: Afghanistan Blast AP Clients Only 4209869
Wirness describes huge explosion near AG's office
AP-APTN-0844: Archive Bibi Part No Access Pakistan/AP Clients Only 4209868
Christian acquitted of blasphemy leaves Pakistan
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 8, 2019, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.