ETV Bharat / bharat

'ఆర్థిక సంఘం ఇచ్చిన గ్రాంట్లు అనుసంధానించాలి'

వ్యవసాయ రుణాలకు సంబంధించి ఆర్థిక సంఘం ఇచ్చిన గ్రాంట్లు, కేటాయింపులను అనుసంధానించాలన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్. ముఖ్యమంత్రులతో కూడిన అత్యున్నత కమిటీ దిల్లీ వేదికగా సమావేశమైంది. వ్యవసాయ రంగంలో సంస్కరణలపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఫడణవీస్ వ్యాఖ్యానించారు.

'వ్యవసాయ రంగ కేటాయింపులను అనుసంధానించాలి'
author img

By

Published : Jul 19, 2019, 8:06 AM IST

వ్యవసాయ రంగానికి సంబంధించి రాష్ట్రాలకు ఆర్థిక సంఘం ఇచ్చిన గ్రాంట్లు, కేటాయింపులను అనుసంధానించాలని కోరారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్. వ్యవసాయ రంగ సంస్కరణలపై ముఖ్యమంత్రులతో కూడిన అత్యున్నత కమిటీ మొదటి సమావేశంలో ఈ విధంగా వ్యాఖ్యానించారు ఫడణవీస్.

రైతు పండించిన పంట మార్కెటింగ్​ అంశమై వ్యవసాయ, వాణిజ్య మంత్రుల మధ్య మరింత సహకారం ఉండాలని ఆకాంక్షించారు. అన్ని రాష్ట్రాలు ఒక్క తాటిపైకి వస్తేనే వ్యవసాయ రంగంలో సంస్కరణలు సాధ్యం అవుతాయని పేర్కొన్నారు.

2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 13 లక్షల కోట్ల రుణాలు పంపిణీ చేసినా వ్యవసాయానికి పెట్టుబడి సరిపోవడం లేదన్నారు. ఎక్కువమంది రైతులకు వ్యవస్థీకృత రుణాలు వచ్చేలా చూడాలని కోరారు. సబ్సిడీలను లక్ష్యంగా చేసుకోవడం కూడా కమిటీకి ఉన్న ప్రత్యామ్నాయమని వెల్లడించారు.

రాష్ట్రాల్లో ఒప్పంద వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికీ ఈ కమిటీ లక్ష్యించింది. ఈ సమావేశంలో ఆహార శుద్ధి పరిశ్రమను ప్రోత్సహించే మార్గాలపైనా చర్చించారు. రైతుల ఆదాయం పెంపుపైనా కమిటీ చర్చించింది.

అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీల ద్వారా రైతులకు మార్కెట్లు చేరువ చేయడం, ఈ-నామ్, ఎలక్ట్రానిక్ ప్లాట్​ఫారం, సరైన విధంగా రాయితీల పంపిణీ అంశాలపై ఈ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ఇప్పటికే నియమ నిబంధనలు ఖరారయ్యాయని, వీటిపై సూచనలను ఆగస్టు 7లోగా పంపించాలని తెలిపింది.

ముఖ్యమంత్రులతో కూడిన అత్యున్నత కమిటీ రెండో సమావేశం ఆగస్టు 16న జరగనుంది. హరియాణా, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి నరేంద్ర సింగ్ తోమర్, నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్ చంద్, సీఈఓ అమితాబ్ కాంత్ ఈ సమావేశానికి హాజరయ్యారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్​నాథ్ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లేఖ ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: పీఎస్​లో ఫిర్యాదు చేసేందుకు ఆదివాసీ 40 కి.మీ నడక

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Buenos Aires - 18 July 2019
1. President of Argentina, Mauricio Macri, coming to the stage and posing for a photo before walking to the podium to speak
2. SOUNDBITE (Spanish) Mauricio Macri, President of Argentina:
"Twenty five years have passed since the AMIA attack, 25 years.  An entire generation of Argentines who are witness to the impunity and lack of justice. This was a hit to the entire country, to our democratic system and to each and every Argentine. That is why we decree today, the 18th of July, to be a national day of mourning for the entire country to remember and honour the victims and their families."
3. Macri speaking at podium   
4. SOUNDBITE (Spanish) Mauricio Macri, President of Argentina:
"We have created a registry of persons and entities linked to acts of terrorism and their financing.  That allowed for us today to freeze the assets and accounts linked to entities of Hezbollah involved in acts of terrorism or their financing."
5. Macri leaves podium
STORYLINE:
Argentina's government on Thursday branded Hezbollah a terrorist organisation and froze its assets, 25 years to the day after a bombing blamed on the Lebanese-based group destroyed a Jewish community centre in Argentina's capital, killing 85 people.
The nation's Financial Information Unit took the action a day after President Mauricio Macri's government created a list of terrorist organisations to help coordinate actions with other nations and as the nation held memorial services for victims of the attack, for which no one has been convicted.
The unit noted that Hezbollah has been accused of responsibility for a 1992 attack on the Israeli Embassy in Argentina that killed 29 people, as well as the 1994 attack on the Argentine-Israelite Mutual Association in Buenos Aires.
Hundreds were injured in both bombings.
"We have created a registry of persons and entities linked to acts of terrorism and their financing," stated Macri at an event commemorating the anniversary.  
"That allowed for us today to freeze the assets and accounts linked to entities of Hezbollah."
It's not clear how much impact the ruling will have or how many assets Hezbollah might have in Argentina.
The group already has been put on terrorism lists by the U.S., the European Union and several other nations.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.