ETV Bharat / bharat

ఛోటా రాజన్​కు 8 ఏళ్ల కఠిన కారాగార శిక్ష - ముంబయి

2012 నాటి హత్యాయత్నం కేసులో గ్యాంగ్​స్టర్​ ఛోటారాజన్​కు 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది ముంబయి కోర్టు. మరో ఐదుగురికి శిక్ష ఖరారు చేసింది.

ఛోటా రాజన్​
author img

By

Published : Aug 20, 2019, 5:36 PM IST

Updated : Sep 27, 2019, 4:29 PM IST

హత్యాయత్నం కేసులో ముంబయి గ్యాంగ్​స్టర్​ ఛోటా రాజన్​తో పాటు మరో ఐదుగురికి 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఓ హోటల్ యజమాని వేసిన ఈ కేసులో ముంబయి ప్రత్యేక కోర్టు ఈ తీర్పునిచ్చింది.

2012 అక్టోబర్​లో స్నేహితుడిని కలవడానికి వెళుతున్న హోటల్​ యజమాని బీఆర్​ శెట్టిని అంధేరీలో కాల్చారు. ఈ కేసును విచారించిన కోర్టు.. మహారాష్ట్ర ఆర్గనైజ్​డ్​ నేరాల నియంత్రణ చట్టం(ఎంకోకా) ప్రకారం తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు దోషులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల జరిమానా విధించింది.

2015లో ఇండోనేసియాలో రాజన్​ను పట్టుకుని భారత్​కు తీసుకొచ్చారు. అప్పటినుంచి దిల్లీలోని తీహార్​ జైలులో ఉంటున్నాడు. రాజన్​తో పాటు దోషులుగా తేలిన నిత్యానంద్​ నాయక్, సెల్విన్​ డేనియల్, రోహిత్​ తంగప్పన్​ జొసెఫ్​(సతీశ్​ కాలియా), దిలిప్​ ఉపాధ్యాయ్, తల్విందర్​ సింగ్​లకు శిక్ష పడింది.

ఇదీ చూడండి: మగాళ్లతో స్నేహం వద్దంటే తండ్రినే చంపేసింది..!

AP Video Delivery Log - 0900 GMT Horizons
Tuesday, 20 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1527: HZ Russia Fireworks AP Clients Only 4225667
Russia wins first place at International Fireworks Festival
AP-APTN-1408: HZ Israel Sand Sculptures AP Clients Only 4225628
Giant sand sculptures bring fairy tales to life
AP-APTN-1215: HZ US Luxury Cars AP Clients Only 4225617
Wild, rare and expensive cars on show for Monterey Car Week
AP-APTN-1142: HZ Russia Street Festival AP Clients Only 4225618
Why cardboard is on trend at the 2019 Faces of the Streets festival
AP-APTN-1135: HZ UK Measles No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4225613
WHO strips UK of measles free status after infections soar
AP-APTN-1106: HZ UK Drag World AP Clients Only 4225609
The face of drag is changing: introducing the drag king
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 27, 2019, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.