ETV Bharat / bharat

సరైన దిశలోనే చంద్రయాన్​-2 ప్రయాణం

చంద్రయాన్​-2 సరైన దిశలోనే సాగుతోందని ఇస్రో ప్రకటించింది. ఇప్పటివరకూ చేసిన ప్రయాణంలో ఓ చిన్న  మైలురాయిని అధిగమించినట్లు ఇస్రో తెలిపింది.

చంద్రయాన్​-2
author img

By

Published : Jul 24, 2019, 7:36 AM IST

సరైన దిశలోనే చంద్రయాన్​-2 ప్రయాణం

జాబిల్లిని చేరుకోవటానికి భారత్​ ప్రయోగించిన ప్రతిష్టాత్మక చంద్రయాన్​-2 సరైన దిశలోనే వెళుతున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఇప్పటివరకూ ఉపగ్రహం చేసిన ప్రయాణంలో ఓ చిన్న మైలురాయిని అధిగమించినట్లు పేర్కొంది. అయితే ఈ విజయాన్ని ఇప్పుడే వెల్లడించబోమని అధికారులు స్పష్టం చేశారు.

అంతరిక్ష వాహకనౌక 'జీఎస్​ఎల్వీ మార్క్‌-3ఎం1' ద్వారా శ్రీహరికోట నుంచి చంద్రయాన్​-2ను ప్రయోగించారు. ఇంతవరకు ఏ దేశం దిగని చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి ఈ ఉపగ్రహం చేరుకుంటుంది. 48 రోజుల్లో 15 కీలక ప్రక్రియల అనంతరం సగటున 3 లక్షల 84 వేల కిలోమీటర్ల దూరం పయనించి సెప్టెంబర్​ 7న చంద్రుడిపై కాలుమోపనుంది చంద్రయాన్​-2.

3.8 టన్నుల బరువైన చంద్రయాన్‌-2ను ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌తో అనుసంధానం చేశారు. వీటిలో ఆర్బిటర్‌ చంద్రుడి చుట్టూ తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తుంది. ల్యాండర్‌ చంద్రుడిపై దిగుతుంది. ల్యాండర్‌పై ఉండే రోవర్‌ జాబిల్లి ఉపరితలంపై పరిశోధిస్తుంది. శిలలు, నీటి ఆనవాళ్లను పరిశీలిస్తుంది.

ఇదీ చూడండి: ఆస్ట్రేలియాను ఆశ్చర్యపరిచిన చంద్రయాన్​-2..!

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Wednesday, 24 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2344: ARCHIVE VMA Nominations Content has significant restrictions, see script for details 4221823
Ariana Grande and Taylor Swift score 10 MTV VMA nominations
AP-APTN-2051: UK Hobbs and Shaw Premiere Content has significant restrictions, see script for details 4221806
Jason Statham, Helen Mirren, Idris Elba gear up for 'Hobbs and Shaw' premiere
AP-APTN-2047: ARCHIVE R Kelly AP Clients Only 4221814
Lifetime to follow up on 'Surviving R. Kelly' docu-series
AP-APTN-2005: UK Hobbs Prem Johnson Reax AP Clients Only 4221807
Helen Mirren reacts to Boris Johnson leadership win: 'I think we could do better'
AP-APTN-1914: US Bella Thorne Content has significant restrictions, see script for details 4221791
Bella Thorne says people are confused by her and she doesn't understand why, but maybe her new book will hold the answers
AP-APTN-1737: ARCHIVE Fast and Furious AP Clients Only 4221748
Stuntman injury halts 'Fast and Furious 9' production in UK
AP-APTN-1638: UK Tiger Heatwave AP Clients Only 4221781
Icy treats for tiger in London heatwave
AP-APTN-1425: UK CE Karen Mok Fame Content has significant restrictions, see script for details 4221763
Chinese singer and actress Karen Mok discusses her level of fame outside Asia
AP-APTN-1421: UK Horrible Histories Content has significant restrictions, see script for details 4221762
Swords, sandals and singing as the the 'Horrible Histories' cast march onto the big screen
AP-APTN-1401: US Toronto lineup Content has significant restrictions, see script for details 4221752
‘Joker,’ Tom Hanks’ Mr. Rogers pic among TIFF selections
AP-APTN-1251: US Once Hollywood 2 AP Clients Only 4221643
Brad Pitt: 'I did almost run over the stunt coordinator' while filming 'Once Upon A Time in Hollywood' driving scenes
AP-APTN-1130: US Jurassic World Ride AP Clients Only 4221682
Pratt and Howard debut new 'Jurassic World' ride, promise 'Jurassic World 3' will blow you away
AP-APTN-1051: US CE Itzhak Perlman Content has significant restrictions, see script for details 4221709
Violin virtuoso Itzhak Perlman talks about his influences
AP-APTN-1046: US CE Blanco Brown Content has significant restrictions, see script for details 4221706
Blanco Brown talks about his rural/urban childhood, loving country and R and B
AP-APTN-0927: ARCHIVE Jennifer Lopez Content has significant restrictions, see script for details 4221695
Actress and singer J-Lo turns 50 on July 24
AP-APTN-0919: US Once Premiere Content has significant restrictions, see script for details 4221684
Pitt raced Karmann Ghia for ‘Once Upon a Time in Hollywood,’ DiCaprio says set workers like therapists UDPATED WITH FILM TRAILER
AP-APTN-0818: US Once Fashion AP Clients Only 4221668
Tinseltown glamor at the 'Once Upon a Time in Hollywood' premiere
AP-APTN-0812: Puerto Rico Protest Martin AP Clients Only 4221681
Ricky Martin, Bad Bunny join thousands of protesters in Puerto Rico demanding governor resignation
AP-APTN-0129: US Joey Graceffa AP Clients Only 4221657
YouTuber Joey Graceffa finds longevity with 'Escape the Night'
AP-APTN-0129: US Luce AP Clients Only 4221658
'Luce' director on film's dive into power and privilege
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.