ETV Bharat / bharat

కశ్మీర్​: రాజకీయ పార్టీలు, వేర్పాటువాదుల దారెటు?

జమ్ముకశ్మీర్​ స్వయం ప్రతిపత్తి హోదాను రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో... ఆ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు, వేర్పాటువాదులు దగ్గరయ్యే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తమ హక్కులను తిరిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కశ్మీర్​లో రాజకీయ పార్టీలు, వేర్పాటువాదుల ఒక్కటవుతారా?
author img

By

Published : Aug 10, 2019, 7:31 AM IST

జమ్ముకశ్మీర్​లో ప్రత్యేకించి శ్రీనగర్​లో​ స్థానికులు.. కేంద్రం ఆర్టికల్​ 370ని రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కశ్మీర్​ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి దేశంలోనే అధిక సంఖ్యలో ముస్లింలు గల రాష్ట్రంలో తమ ప్రత్యేక హక్కులను హరించివేశారని చెబుతున్నారు.

కేంద్రం నిర్ణయంతో కశ్మీర్​లోని ప్రధాన రాజకీయ పార్టీలు, వేర్పాటువాదులకు మధ్య గీతను చెరిపేసే పరిస్థితి ఏర్పడిందంటున్నారు స్థానికులు. అన్ని రాజకీయపార్టీలు ఏకమై కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా పోరాటం చేయాలని కోరుతున్నారు.

"ఇది పీపుల్స్​ డెమొక్రటిక్​ పార్టీ, నేషనల్​ కాన్ఫరెన్స్​, హురియత్​ పార్టీలకు సంబంధించిన అంశం కాదు. కశ్మీరీలు, మెజారిటీ ముస్లింలకు సంబంధించిన విషయం. కశ్మీర్​ లోయలో అధిక జనాభా గల వారిపై ప్రభావం చూపే విధంగా భాజపా తీసుకుంటున్న నిర్ణయాలను అడ్డుకోవాలి."
-ఐజాజ్​ భట్​, స్థానిక వ్యాపారి

కశ్మీర్​లో ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వెన్నుపోటు, ద్రోహంతో సమానమని అభిప్రాయపడ్డారు భట్​. జమ్ముకశ్మీర్​ ప్రత్యేక హోదాకు ఎలాంటి ముప్పు లేదని కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్​ పదే పదే ప్రజలకు చెప్పేవారని తెలిపారు.

కశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు చేసిన తర్వాత పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, ఎన్​సీపీ నేత ఒమర్ అబ్దుల్లాలను అరెస్టు చేశారు. వీరితో పాటు మరికొంత మంది రాజకీయ నాయకులను ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు అధికారులు.

సుప్రీంపైనే ఆశలు

జమ్ముకశ్మీర్​ స్వయంప్రతిపత్తి విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తమ హక్కులను తిరిగి తెస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర నిర్ణయంపై కశ్మీర్​లోని సిక్కులూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్య రాజకీయ పార్టీలు, వేర్పాటువాదులను ఏకం చేసే విధంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

"ఇక భారత్​ మద్దతుదారులకు, వేర్పాటువాదులకు మధ్య భేదాభిప్రాయాలు ఉండవు. కశ్మీర్ ప్రత్యేక హక్కుల కోసం వారు ఐక్యమవుతారు."
-మొహిందర్ సింగ్​, స్థానికుడు.

కేంద్రం నిర్ణయంతో స్థానికేతరులకు కశ్మీర్లో ఉపాధి లభించే అవకాశాలు లేవని వలసదారులు చెబుతున్నారు. ఇప్పట్లో అక్కడ సాధారణ పరిస్థితులు తలెత్తుతాయనే నమ్మకం లేదని బిహార్​ నుంచి వలస వచ్చిన ఓ కార్మికుడు చెప్పాడు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Scheduled news bulletins only. Max use 3 minutes per day. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Lima, Peru. 9 August 2019.
Athletics
Women's Javelin Throw Final
1. 00:00 Kara Winger of USA competing
Equestrian
Jumping Individual - Round B
2. 00:17 Brazil's Marlon Zanotelli
3. 00:54 Zanotelli receives gold medal
4. 01:09 Podium
Speed Skating
Women's 300m Time Trial Final
5. 01:12 Chili's María José Moya competing
6. 01:34 Chierighini receives gold medal
7. 01:40 Podium
Men's 300m Time Trial Final
8. 01:43 Colombia's Pedro Causil competing
9. 02:01 Causil receives gold medal
10. 02:07 Podium
Rowing
Lightweight Women's Double Sculls Final A
Client Note+++AUDIO AS INCOMING+++
11. 02:10 Canada competing
12. 02:27 Canada receives gold medal
13. 02:31 Podium
Lightweight Men's Double Sculls Final A
14. 02:33 Mexico competing
15. 02:45 Mexico receives gold medal
16. 02:48 Podium
Men's Coxless Pairs Final
17. 02:51 Chili competing
18. 03:01 Cili receives gold medal
19. 03:04 Podium
Women's Single Sculls Final A
20. 03:05 Canada's Jessica Sevick competing
21. 03:17 Sevick receives gold medal
22. 03:20 Podium
Men's Quadruple Sculls Final
23. 03:22 Uruguay competing
24. 03:35 Uruguay receives gold medal
25. 03:39 Podium
SOURCE: Panam Sports
DURATION: 03:43      
STORYLINE:
Kara Winger of the United States won gold in the women's javelin throw with a mark of 64.92-metre at the Pan American Games in Lima, Peru on Friday.
Brazil's Marlon Zanotelli captured a gold medal in the equestrian jumping individual event.
Chili's María José Moya and Colombia's Pedro Causil earned gold medals in speed skating.
Canada, Mexico, Chili and Uruguay were al gold medals winners in rowing.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.