ETV Bharat / bharat

కశ్మీర్ సమూల మార్పునకు కేంద్రం త్రిముఖ వ్యూహం - MODI

జమ్ముకశ్మీర్​లో పరిస్థితులను చక్కబెట్టేందుకు కేంద్రం త్రిభిన్న వ్యూహాలను రూపొందించిందని అధికారిక వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో రాజకీయ, ఆర్థిక స్థిరత్వం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

కశ్మీర్ సమూల మార్పునకు కేంద్రం త్రిముఖ వ్యూహం
author img

By

Published : Jul 4, 2019, 5:25 AM IST

Updated : Jul 4, 2019, 7:53 AM IST

కశ్మీర్ సమూల మార్పునకు కేంద్రం త్రిముఖ వ్యూహం

జమ్ము కశ్మీర్​పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పొడగింపునకు పార్లమెంటు ఆమోదం తర్వాత సరికొత్త వ్యూహాలను సిద్ధం చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. రాజకీయ, ఆర్థిక స్థిరత్వం ఏర్పడేందుకు మూడు భిన్న వ్యూహాలను కేంద్రం అనుసరిస్తోందన్నారు.

  1. పాలనా వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కల్పించటం
  2. వేర్పాటు వాద సంస్థల నుంచి ఉగ్రవాదులను వేరు చేయటం
  3. పంచాయితీ వ్యవస్థ బలోపేతం

షా పర్యటన కీలకం

కశ్మీర్​లో జూన్​ 26 నుంచి 27 వరకు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా పర్యటించారు. ఉన్నతాధికారులతో సమావేశాల్లో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో అనూహ్య మార్పులు రావాలని ఈ భేటీల్లో షా ఆదేశించినట్టు సమాచారం. పాలనలో పారదర్శకత, అవినీతిపై ఉక్కుపాదం మోపాలని మంత్రి కరాఖండిగా చెప్పారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందులో ముఖ్యమైన అంశాలు...

  • పౌర విభాగాలు జవాబుదారీగా వ్యవహరించాలి. కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పని చేయాలి.
  • అనవసర శాఖలను రద్దు చేసి ప్రజలతో అధికారులు మమేకం కావాలి. ఇందుకు సీనియర్​ అధికారులు గ్రామాల్లో పర్యటించాలి.
  • ప్రజల్లో తీవ్రవాదంపై ఉన్న భయాలను పోగొట్టాలి. ఇందుకు సైన్యం, సీఆర్​పీఎఫ్​, పోలీసులు, బీఎస్​ఎఫ్​ ప్రజల్లో విశ్వాసాన్ని నింపాలి.

కొన్నేళ్లుగా మార్పు...

కొన్నేళ్లుగా రాష్ట్రంలో చాలా మార్పు కనిపిస్తోందని, ఉగ్రవాద సంస్థల్లో స్థానికులు చేరటం తగ్గిపోయిందని ఓ అధికారి తెలిపారు. ఉగ్రవాద సంస్థల్లో చేరేందుకు యత్నించిన 26 మంది యువకులను వారి కుటుంబాలకు అప్పంగించామన్నారు. రాష్ట్రపతి పాలనతో భద్రతా సంస్థల మధ్య సమన్వయం పెరిగిందని చెప్పారు.

అధికారిక లెక్కల ప్రకారం.. గతేడాది 267 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ 122 మందిని హతమార్చాయి. రాష్ట్రంలోని జైషే మహ్మద్​, హిజ్బుల్​ ముజాహిద్దీన్​ నాయకులు లేని ఉగ్రసంస్థలుగా మిగిలాయి. అల్​-బదర్​ సంస్థ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

RESTRICTION SUMMARY: PART MUST ON-AIR AND ON-SCREEN CREDIT "FOX NEWS CHANNEL'S FOX & FRIENDS"; 24 HOURS NEWS USE ONLY; LOGO CANNOT BE OBSTRUCTED, NO RE-SALE, NO RE-USE, NO ARCHIVE
SHOTLIST:
FOX NEWS CHANNEL'S FOX & FRIENDS - MUST ON-AIR AND ON-SCREEN CREDIT TO "FOX NEWS CHANNEL'S FOX & FRIENDS", 24 HOURS NEWS USE ONLY, LOGO CANNOT BE OBSTRUCTED, NO RE-SALE, NO RE-USE, NO ARCHIVE
San Diego - 3 July 2019
++ON -SCREEN GRAPHICS AS INCOMING++
++STARTS ON SOUNDBITE++
++SOUNDBITES SEPARATED BY BLACK FRAME++
1. SOUNDBITE (English) Special Operations Chief Eddie Gallagher, U.S. Navy:
"I just want to say that I feel completely grateful and blessed to have the support that I had this whole time from the country and from all the troops around you know around the country and I want to say thank you to you Fox News to you guys Pete for being with us from day one. You guys backed us from the beginning. I want to say thank you to Congressman Duncan Hunter and Congressman Ralph Norman and also to President Trump. For intervening when he did."
++BLACK FRAME++
2. SOUNDBITE (English) Special Operations Chief Eddie Gallagher, U.S. Navy:
"I would say to future Navy SEALs you know - loyalty is a trait that seems to be lost. I would say to bring that back. Be a part of a brotherhood. Remember, you know you're there to watch your brothers back. He's there to watch your back, you just stay loyal."
TWITTER@REALDONALDTRUMP - AP CLIENTS ONLY
Internet - 3 July 2019
3. Screenshot of President Donald Trumps' Twitter page
4. Screenshot of tweet from President Donald Trump (English): "Congratulations to Navy Seal Eddie Gallagher, his wonderful wife Andrea, and his entire family. You have been through much together. Glad I could help!"
STORYLINE:
The decorated Navy SEAL who was acquitted of murder in the killing of a wounded Islamic State captive under his care in Iraq in 2017 thanked Fox News, President Donald Trump and two congressmen for their support during his trial.
Special Operations Chief Edward Gallagher also told Fox & Friends on Wednesday he feels "blessed to have the support that I had this whole time from the country and from the troops."
Asked what his message might be to future Navy SEALS, Gallagher said: "loyalty is a trait that seems to be lost."
President Donald Trump appeared to suggest that he had intervened in the case of Gallagher.
Trump tweeted his congratulations to Gallagher, "his wonderful wife Andrea, and his entire family" family Wednesday. "You have been through much together," he wrote. "Glad I could help!"
The White House did not immediately explain what the president was referencing. But Trump had Gallagher moved to more favorable confinement at a Navy hospital this spring and was reportedly considering a pardon for him.
The same military jurors who acquitted Gallagher Tuesday will now deliberate his punishment for the single charge on which he was convicted: posing with the militant's corpse.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 4, 2019, 7:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.