ETV Bharat / bharat

'సాధారణ స్థితికి వచ్చాకే కశ్మీర్​ ఎన్నికలు'

సాధారణ పరిస్థితులు నెలకొన్నాకే జమ్ముకశ్మీర్​లో ఎన్నికల నగారా మోగుతుందని కేంద్ర సహాయమంత్రి కిషన్​ రెడ్డి ప్రకటించారు. డిసెంబర్​లోగా స్థానిక ఎన్నికలు జరుగుతాయన్నారు. కశ్మీర్​ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

'సాధారణ స్థితికి వచ్చాకే కశ్మీర్​ ఎన్నికలు'
author img

By

Published : Sep 23, 2019, 5:41 PM IST

Updated : Oct 1, 2019, 5:31 PM IST

'సాధారణ స్థితికి వచ్చాకే కశ్మీర్​ ఎన్నికలు'

జమ్ముకశ్మీర్​లో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతే ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. కశ్మీర్​ ప్రజల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

అక్టోబర్​ 31న రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు(కశ్మీర్​, లద్దాఖ్​)గా కశ్మీర్​ రూపాంతరం చెందనుందని... డిసెంబర్​లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని బెంగళూరులో మీడియా సమావేశంలో స్పష్టం చేశారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి.

"గతంలో కశ్మీర్​లో సర్పంచ్​ ఎన్నికలు జరిగాయి. కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిన అనంతరం నవంబర్​-డిసెంబర్​లోగా మండల పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తాం. ఆ తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతాయి. జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ను అభివృద్ధి చేసేందుకు మేము రచించిన ప్రణాళికలకు ఈ ఎన్నికలు ఊతమందిస్తాయి."
--- కిషన్​ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి.

కశ్మీర్​లో దాదాపు 50వేల ఆలయాలు మూతపడ్డాయని.. వాటిని పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు కిషన్. విద్యావ్యవస్థను మెరుగుపరిచి, థియేటర్లనూ ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.

ఆగస్టులో జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్​ 370ని రద్దు చేసిన కేంద్రం.. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.

ఇదీ చూడండి:- టిక్​టాక్​ స్టార్​ హైడ్రామా- ఆత్మహత్య సమయంలోనూ 3 వీడియోలు

RESTRICTIONS SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST
ASSOCIATED PRESS TELEVISION – AP CLIENTS ONLY
Jerusalem - 23 September 2019
1. Yehuda Fried, lawyer for Malka Leifer, entering courtroom
2. Cutaway of State of Israel sign
3. State prosecutor entering court room
4. Close of court sign outside courtroom
5. Malka Leifer's brother walking
6. Various of Yehuda Fried, Leifer's lawyer
7. SOUNDBITE (Hebrew) Yehuda Fried, Malka Leifer's lawyer:
"The decision says there were serious flaws in the district psychiatrist's decision that she is fit to stand trial and therefore the state didn't make an effort to prove she pretended (to be mentally ill) and as a precautionary measure the court appointed a panel of experts that will approve and sign the decision."
8. Exterior of court
9. SOUNDBITE (Hebrew) Yehuda Fried, Malka Leifer's lawyer
"It (the court) decided she can't be extradited but to be sure it has appointed a panel of experts that will approve this decision."
10. Cutaway
11. SOUNDBITE (Hebrew) Yehuda Fried, Malka Leifer's lawyer:
"What is certain is that the state lost. The question is whether this is a victory for us. It is a victory but not a perfect one. In any case, tomorrow morning or in the coming days, we will appeal to get her out of custody following this decision."
12. Fried walking into court building
13. Cutaway phone
14. SOUNDBITE (English) Manny Waks, CEO of Kol V'Oz, an organisation that combats sexual abuse in Jewish communities:
"A judge decided today that we apparently need yet another hearing after today's hearing number 57. So she decided that Malka Leifer needs to have another panel of psychiatrists assessing her, and it is due on 10  December, the next hearing, where she will decide whether or not Malka Leifer is fit to stand trial. Now from our perspective, this is a very disappointing decision. The courageous victims Darcy, Nicole and Ellie have been waiting for years for this day, for justice. In Australia, we have thousands, the Australian community more broadly, is awaiting the outcome of this decision, and what we are seeing is a continuation of a farcical situation. Israel's reputation is continuing to suffer as a result of this case. And we certainly hope that justice will prevail sooner rather than later."
15. Mid of media
STORYLINE
An Israeli court said on Monday it will appoint a new panel of experts to assess if an Orthodox Jewish woman accused of sex crimes in Australia is fit to stand trial.
Authorities in Australia want 54-year-old Malka Leifer extradited for allegedly sexually abusing young female students between 2001 and 2008, while she was headteacher at a Jewish religious school in Melbourne.
An Israeli court previously halted extradition proceedings after determining Leifer was not fit to stand trial.
Prosecutors said she is feigning mental illness to dodge extradition.
Monday's ruling by the Jerusalem District Court will see a new panel examine the case after the judge said conflicting information and testimony from witnesses made it impossible for the court to decide.
Leifer, an Israeli-Australian citizen, fled to Israel in 2008 after she was dismissed when the allegations of abuse came to light.
Israeli authorities detained her in 2014 following an extradition request from Australia, and she's being held in jail.
Her lawyer is demanding she now be freed.
But the court's decision to set up a new panel was described as "very disappointing" by activist Manny Waks, CEO of Kol V'oz, an organisation that combats sexual abuse in Jewish communities.
He said justice was being delayed.
"What we are seeing is a continuation of a farcical situation," he said. "Israel's reputation is continuing to suffer as a result of this case."
The next hearing is scheduled for December.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 1, 2019, 5:31 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.