ETV Bharat / bharat

లాక్​డౌన్​ 5.0: అంతర్రాష్ట్ర రవాణాపై నిషేధం ఎత్తివేత

author img

By

Published : May 30, 2020, 10:40 PM IST

అంతర్రాష్ట్ర రవాణాపై ఉన్న నిషేధాన్ని తొలగించింది కేంద్రం. ఈ మేరకు లాక్​డౌన్​ 5.0 మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే కరోనా వ్యాప్తి దృష్ట్యా రవాణాపై ఆంక్షలు విధించాలనుకుంటే రాష్ట్రాలు తగిన చర్యలు చేపట్టవచ్చని సూచించింది.

CENTER LIFTS BAN ON INTERSTATE TRANSPOTATION IN LOCKDOWN 5.0
లాక్​డౌన్​ 5.0: అంతరాష్ట్ర రవాణాపై నిషేధం ఎత్తివేత

అంతర్రాష్ట్ర రవాణాకు పచ్చజెండా ఊపింది కేంద్రం. ఈ మేరకు లాక్​డౌన్​ 5.0 కోసం జారీ చేసిన నూతన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

center
లాక్​డౌన్​ 5.0: అంతర్రాష్ట్ర రవాణాపై నిషేధం ఎత్తివేత

జూన్​ 1 నుంచి లాక్​డౌన్​ 5.0 అమల్లోకి రానుంది. ఈ దఫా అనేక ఆంక్షలను సడలించింది కేంద్రం.

ఇదీ చూడండి- త్రిశూల వ్యూహంతో లాక్​డౌన్​ 5.0- కొత్త రూల్స్​ ఇవే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.