సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 92.45 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అబ్బాయిల కన్నా అమ్మాయిలు 2.31శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు.
500 మార్కులకు 499 మార్కులు సాధించి 13 మంది విద్యార్థులు ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. 24 మంది రెండో ర్యాంకు, 58 మంది విద్యార్థులు మూడో ర్యాంకు సాధించారు.
-
Bhavana N Sivadas from Kerala and 12 other students secured 499 out of 500 marks in #CBSE Class X examinations. #CBSE10thresult pic.twitter.com/9c1SqyuOMe
— ANI (@ANI) May 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bhavana N Sivadas from Kerala and 12 other students secured 499 out of 500 marks in #CBSE Class X examinations. #CBSE10thresult pic.twitter.com/9c1SqyuOMe
— ANI (@ANI) May 6, 2019Bhavana N Sivadas from Kerala and 12 other students secured 499 out of 500 marks in #CBSE Class X examinations. #CBSE10thresult pic.twitter.com/9c1SqyuOMe
— ANI (@ANI) May 6, 2019
ప్రాంతాలవారీగా...
ప్రాంతాల వారీగా కేరళలోని త్రివేండ్రం 99.85 శాతంతో తొలి స్థానంలో నిలిచింది. చెన్నై, అజ్మేర్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
74.49 శాతంతో గువహటి అట్టడుగు స్థానం, 80.97 శాతంతో దిల్లీ చివరి నుంచి రెండో స్థానంలో నిలిచాయి.
మోదీ అభినందన...
సీబీఎస్ఈ 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులుకు, ఉపాధ్యాయులకు ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.
-
Proud of my young friends who have successfully cleared the CBSE Class X examinations. Wishing them the very best for their journey ahead. May these young minds continue making us proud. Congratulations also to their teachers and parents! #CBSE10thresult
— Chowkidar Narendra Modi (@narendramodi) May 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Proud of my young friends who have successfully cleared the CBSE Class X examinations. Wishing them the very best for their journey ahead. May these young minds continue making us proud. Congratulations also to their teachers and parents! #CBSE10thresult
— Chowkidar Narendra Modi (@narendramodi) May 6, 2019Proud of my young friends who have successfully cleared the CBSE Class X examinations. Wishing them the very best for their journey ahead. May these young minds continue making us proud. Congratulations also to their teachers and parents! #CBSE10thresult
— Chowkidar Narendra Modi (@narendramodi) May 6, 2019
ఇదీ చూడండి: ఐపీఎల్ 2019: పొట్టి లీగ్లో రికార్డులే రికార్డులు