ETV Bharat / bharat

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో మాజీ సీపీ నివాసంలో సోదాలు

బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి అలోక్ కుమార్ ఇంట్లో కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు తనిఖీ చేశారు. ఫోన్ ట్యాపింగ్​ కేసు దర్యాప్తులో భాగంగా సోదాలు చేసినట్లు అధికారులు చెప్పారు.

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో మాజీ సీపీ నివాసంలో సోదాలు
author img

By

Published : Sep 26, 2019, 1:39 PM IST

Updated : Oct 2, 2019, 2:05 AM IST

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో మాజీ సీపీ నివాసంలో సోదాలు

కర్ణాటకలో రాజకీయ దుమారానికి కారణమైన ఫోన్​ ట్యాపింగ్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. బెంగళూరు మాజీ పోలీస్ కమిషనర్ అలోక్​ కుమార్​ నివాసంలో సోదాలు చేపట్టింది.

కుమారస్వామి ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో బెంగళూరు నగర పోలీస్​ కమిషనర్​గా అలోక్ కుమార్ విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో కాంగ్రెస్​ ప్రముఖ నేతలు సహా దాదాపు 300 మంది ఫోన్లను స్వామి ప్రభుత్వం ట్యాప్ చేసిందన్నది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో బెంగళూరు పోలీసులు ఆగస్టులో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. తర్వాత ఆ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించింది యడియూరప్ప ప్రభుత్వం.

ఇప్పటికే ఈ కేసులో అనేక మంది పోలీసు అధికారుల్ని విచారించిన సీబీఐ... ఇప్పుడు అలోక్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించింది.

ఇదీ చూడండి : రాబర్ట్​ వాద్రాను కస్టడీకి అప్పగించండి: ఈడీ

SNTV Digital Daily Planning, 0700 GMT
Thursday 26th September, 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
RUGBY WORLD CUP COVERAGE:
RUGBY: World Cup. Reaction from Pool B as Italy take on Canada in Fukuoka, Japan. Expect at 1000, with reaction to follow.
RUGBY: World Cup. Reaction from Pool C as England tackle USA in Kobe, Japan. Expect at 1300, with reaction to follow.
RUGBY: Ireland train ahead of World Cup Pool A clash with host nation Japan. Already Moved. Press conference to follow.
RUGBY: Scotland hold press conference ahead of World Cup Pool A meeting with Samoa. Expect at 1100.
RUGBY: Wales hold press conference ahead of World Cup Pool D match against Australia. Already Moved. Training to follow.
OTHER COVERAGE:
SOCCER: Official presentation of Hossam El-Badry as the new head coach of the Egypt national team. Expect at 1400.
SOCCER: Selected Premier League managers speak ahead of the latest round of fixtures. Timings to be confirmed.
SOCCER: RB Leipzig hold press conference before they face FC Schalke 04 in the German Bundesliga. Expect at 1200.
SOCCER: Bayern Munich look ahead to their German Bundesliga game against SC Paderborn 07. Timings to be confirmed.
SOCCER: Borussia Dortmund prepare for their German Bundesliga game against Werder Bremen. Expect at 1400.
SOCCER: AC Milan and Internazionale present the shortlisted concept designs for their new shared stadium. Timings to be confirmed.
SOCCER: Action from the Chinese Super League as Shanghai Shenhua take on Shenzhen. Expect at 1400.
SOCCER: Arabian Gulf League highlights from the match between Al Wasl and Al Ain. Expect at 2030.
SOCCER: Draw is held for the Asia Under-23 Championship, the 2020 Tokyo Olympic qualification tournament. Expect at 1000.
TENNIS: Highlights from the ATP World Tour 250 series Chengdu Open in Chengdu, China. Coverage throughout the day's play.
TENNIS: Highlights from the ATP World Tour 250 series Zhuhai Championships in Zhuhai, China. Coverage throughout the day's play.
TENNIS: Highlights from the WTA Wuhan Open in Wuhan, China. Coverage throughout the day's play.
GOLF: First round highlights from the Alfred Dunhill Links Championship at St. Andrews, Carnoustie and Kingsbarns in Scotland, UK. Expect at 1800.
GOLF: First round of the Asia Pacific Amateur Championship, Sheshan Golf Club, Shanghai, China. Expect at 0900.
FORMULA 1: Preview material ahead of the Russian Grand Prix at Sochi Autodrom. Expect at 1400.
ATHLETICS: IAAF/LOC World Athletics Championships press conference takes place in Doha, Qatar. Expect at 1500.
CRICKET: Preview ahead of 1st One Day International between Pakistan and Sri Lanka in Karachi, Pakistan. Expect at 1700.
BASKETBALL: Former NBA player Jeremy Lin is officially introduced by CBA side Beijing Ducks in the Chinese capital. Expect at 1400.
BOXING: Former world middleweight and super-middleweight champion Nigel Benn holds a press conference in London at which the Briton is set to announce his return to boxing at the age of 55. Expect at 1500.
Regards,
SNTV London.
Last Updated : Oct 2, 2019, 2:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.