ETV Bharat / bharat

చెరకు రైతులకు మళ్లీ నిరాశే మిగిలింది - ఆధార్ సవరణ బిల్లు

కేంద్రమంత్రి వర్గం... 'ఆధార్ చట్టం'​ సవరణకు ఆమోదం తెలిపింది. చెరకు రైతులకు, మిల్లర్లకు లబ్ధి చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫాక్ట్​ ఆస్తుల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని అదే సంస్థకు వినియోగించాలని నిర్ణయించింది.

పలు 'చట్ట సవరణ'లకు కేంద్రమంత్రివర్గం ఆమోదం
author img

By

Published : Jul 24, 2019, 9:03 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆధార్​ సహా పలు చట్టాల సవరణలకు ఆమోదం తెలిపింది.

ఆధార్​ సవరణ బిల్లుకు ఆమోదం

ఆధార్​ సవరణ బిల్లు-2019ని కేంద్రమంత్రి వర్గం ఆమోదించింది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రాయితీల కోసం ఆధార్ డేటాను (బయోమెట్రిక్ ఐడీ) ఉపయోగించుకోవడానికి వీలు కలుగుతుంది.

"దేశంలో 128 కోట్ల ఆధార్​ కార్డులు నమోదై ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ రాయితీల బదిలీకి ఆధార్ ఉపయోగించడం వల్ల నకిలీ లబ్ధిదారులను గుర్తించడానికి, తొలగించడానికి వీలవుతుంది."
-ప్రకాశ్​ జావడేకర్, కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి

స్వచ్ఛందమే..

'ఆధార్' స్వచ్ఛంద వినియోగాన్ని అనుమతించేలా ఈ నెల ప్రారంభంలో పార్లమెంట్ ఓ సవరణ తీసుకొచ్చింది. ఫలితంగా మొబైల్ ఫోన్ సిమ్​ కార్డులు పొందటానికి, బ్యాంకు ఖాతాలు తెరవడానికి ఆధార్​ను ఐడీ ప్రూఫ్​గా ఉపయోగించుకోవాలా? లేదా? అన్నది ఇకపై వినియోగదారుడు నిర్ణయించుకుంటాడు.

చెరకు రైతులకు మిగిలింది నిరాశే..

చెరకు రైతులకు కేంద్ర ప్రభుత్వం మళ్లీ నిరాశనే మిగిల్చింది. చెరకు కొనుగోలు కోసం మిల్లుల యజమానులు రైతులకు చెల్లించాల్సిన కనీస మద్దతు ధరే... ఎఫ్​ఆర్​పి (ఫెయిర్​ అండ్ రెమ్యునరేటివ్​ ప్రైస్​). అయితే 2019-20 మార్కెట్ సంవత్సరానికి (అక్టోబర్​- సెప్టెంబర్​) కూడా క్వింటాల్​కు రూ.275 మద్దతు ధరనే కొనసాగించి రైతుల ఆశలపై నీళ్లు జల్లింది.

2019-20 మధ్య 4 మిలియన్ టన్నుల చక్కెర బఫర్​ స్టాక్(అదనపు నిల్వలు)​ను పెంచేందుకు ఆహార మంత్రిత్వశాఖ చేసిన ప్రతిపాదనలకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్​ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపి కాస్త ఊరట కలిగించింది. అలాగే 2019-20 సీజన్​లో రైతులకు చక్కెర మిల్లుల బకాయిలు రూ.15 వేల కోట్లు చెల్లించాలని కేంద్రమంత్రివర్గం నిర్ణయించింది.

'ఫాక్ట్'​కే వినియోగించాలి

ఫెర్టిలైజర్స్​ అండ్ కెమికల్స్ ట్రావెన్​కోర్​ (ఫాక్ట్​) వద్ద ఉన్న 481.79 ఎకరాల భూమిని కేరళ ప్రభుత్వానికి విక్రయించి.. వచ్చిన ఆదాయాన్ని ఫాక్ట్​కే వినియోగించాలన్న ప్రతిపాదనను కేంద్రమంత్రివర్గం ఆమోదించింది.

నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ మైనర్స్ హెల్త్​ను... నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ ఆక్యుపేషనల్​ హెల్త్​లో విలీనం చేయడానికీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఇదీ చూడండి: ఉగ్రవాద వ్యతిరేక బిల్లుకు లోక్​సభ ఆమోదం

JAPAN BOAT COMMUTING
SOURCE: JAPAN HEADLINES– AP CLIENTS ONLY, NO ACCESS JAPAN
RESTRICTIONS: AP Clients Only
LENGTH: 5:35
SHOTLIST:
JAPAN HEADLINES– AP CLIENTS ONLY, NO ACCESS JAPAN
Nihonbashi, Tokyo, Japan – 23 July 2019
1. Wide of boat on canal
2. Mid of commuters onboard ferry
3. Pan of buildings along canal in fog
4. Various of commuters at ticket barriers
5. SOUNDBITE (Japanese) Hiroko Nomura, Commuter:
"Because there are so many people living in Tokyo, there's a lot of train delays. That's just how it is, I guess. But if there were more ways to get around, I think that would help."
6. Wide of Olympic rings sculpture on city street
7. Mid of "Tokyo 2020" sign next to station entrance
8. Various of woman posing with Olympic ring sculpture
9. Wide of ferry tents in rain
10. Various of people at tent
11. Pan of ferry information sign (in Japanese)
12. Wide of ferry at stop
13. Various of signage on ferry (in Japanese and English)
14. SOUNDBITE (Japanese) Ataru Ikeda, Municipal traffic official:
"During the morning and evening rush hours, trains and buses all over Tokyo are packed. That's what sparked this project. We have a real problem. One of the main purposes of this trial is to see just how much we can alleviate it with ferries."
15. Pan of flag on ferry
16. Mid of commuter onboard moving ferry
17. Wide from moving ferry window
18. Close of commuter videoing on phone
19. Wide of canal bank from moving ferry
20. Wide of subway train travelling on elevated track
21. SOUNDBITE (Japanese) Kimiko Itokawa, Commuter
"If these ferries help fix the problem of crowded trains, I think it's a good idea. But I do worry about the location of some of the ferry stops. That might limit how useful the service actually is to people. I mean, I'd like to commute by ferry if I can, but I don't know if it's really going to work for me."
22. Close of flag from back of moving ferry
23. Close of canal from onboard moving ferry
24. Mid of commuter standing on moving ferry
25. Mid of commuter looking through window on moving ferry
26. Various of buildings from ferry through fog
27. Wide of man standing at ferry controls next to seated woman on laptop
28. Close of seated woman answering phone call
29. Close of ferry controls
30. Close of ferry captain in front of ferry controls
31. Close of hand holding lever
32. Close of ferry captain looking through front window
33. Close of computer screen
34. Close of life jackets
35. Close of life jackets in compartments under seats
36. Mid of ferry captain and commuters onboard ferry
37. Pan of Ataru Ikeda holding a booklet
38. SOUNDBITE (Japanese) Ataru Ikeda, Tokyo Olympic Committee:
"Right now we're doing this as a trial, so whether or not we end up using these boats in the long-term is still under consideration. As part of the current trial, the boats run from Asashio to Nihonbashi, but there are definitely other routes we could run too. Based on the feedback we get from riders during the trial, we'll look at whether there might be other routes we could try out in future."
39. Wide of river bank from ferry
40. Mid of ferry approaching pier
41. Mid of river bank from stationary ferry
LEAD IN:
Tokyo kicked off its 2020 Summer Olympics One Year To Go celebrations on Wednesday (July 24).  
At rush hour, Tokyo's jam-packed trains already exceed their capacity, and that's before the world comes to town in 2020 for the summer Olympics.
To ease the strain, Tokyo officials are trialling offering the city's commuters transport alternatives.
And the city's extensive network of canals and rivers might be just the ticket.
STORYLINE:
In the shade of an elevated highway, it's calm on this canal in downtown Tokyo.
Tokyo officials hope a new ferry service they're trialling here will ease congestion on the city's crowded trains and subways.
The free service starts this week, and will run until August the 2nd.
Tokyo officeworker Hiroko Nomura thinks in theory, it's a good idea.
"Because there are so many people living in Tokyo, there's a lot of train delays. That's just how it is, I guess. But if there were more ways to get around, I think that would help," she says.
Greater Tokyo is the largest uban area in the world, and when the Olympics start in 2020, the city's population will temporarily swell.
That's what's prompted city officials to hold the ferry trial, running boats between two of the city's major transport hubs.
Tickets are free during the trial, although passengers need to reserve a seat prior to boarding.
In the morning peak, there's a ferry every 15 minutes, and each boat has capacity for 40 passengers.
"During the morning and evening rush hours, trains and buses all over Tokyo are packed," explains municipal traffic official Ataru Ikeda.
"That's what sparked this project. We have a real problem. One of the main purposes of this trial is to see just how much we can alleviate it with ferries."
By ferry, the journey from Harumi to Nihonbashi takes about 40 minutes, and affords passengers a different perspective on Tokyo's forest of buildings.
By train, the journey is a little faster, taking roughly half an hour.
City officials hope passengers won't mind taking the scenic route.
"If these ferries help fix the problem of crowded trains, I think it's a good idea," says commuter Kimiko Itokawa.
"But I do worry about the location of some of the ferry stops. That might limit how useful the service actually is to people. I mean, I'd like to commute by ferry if I can, but I don't know if it's really going to work for me."
Packed morning trains aren't a new problem in Japan.
Two years ago, the national government implemented a campaign called "Jisa Biz", which roughly translated means "flexible work hours".
The campaign worked with companies to try to stagger start times to reduce the rush hour crush.
But while some businesses were onboard with the plan, congestion remains a big problem.
City and local Olympic committee officials say if the ferry trial goes well, tests at other sites could follow.
What remains unclear is the possible cost of extending the service, which costs more to operate than buses or trains.
"Right now we're doing this as a trial, so whether or not we end up using these boats in the long-term is still under consideration," says Ataru Ikeda from the Tokyo Olympic Committee.
"As part of the current trial, the boats run from Asashio to Nihonbashi, but there are definitely other routes we could run too. Based on the feedback we get from riders during the trial, we'll look at whether there might be other routes we could try out in future."
At least for now with the trial, commuters are getting a seat on their way in to work, and enjoying the view.
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.