ETV Bharat / bharat

బడ్జెట్​ 19: ధరల మోత ఈ వస్తువులపైనే... - బడ్జెట్​

​​​​​​​మేక్​ ఇన్​ ఇండియాలో భాగంగా దేశీయ సంస్థలకు ఊతమిస్తూ.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే రక్షణ రంగ వస్తువులపై పూర్తిస్థాయి ప్రాథమిక సుంకాన్ని తొలగిస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్​, డీజిల్​పై లీటర్​కు రూ. 2 మేర సుంకం పెంచారు. బంగారం సహా ఇతర విలువైన ఆభరణాలపై 2.5 శాతం సుంకం మోపారు.

బడ్జెట్​ 19: ధరల మోత ఈ వస్తువులపైనే...
author img

By

Published : Jul 5, 2019, 7:02 PM IST

Updated : Jul 5, 2019, 7:35 PM IST

బడ్జెట్​ 19: ధరల మోత ఈ వస్తువులపైనే...

దేశ రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే రక్షణ రంగ వస్తువులపై పూర్తిస్థాయి ప్రాథమిక సుంకాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దృష్టిలో పెట్టుకొని పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు 2 రూపాయలు మేర సుంకం పెంచుతున్నట్లు తెలిపారు. బంగారం సహా ఇతర విలువైన ఆభరణాలపై రెండున్నర శాతం సుంకం మోపారు.

"రక్షణరంగానికి సంబంధించి విదేశాల్లో తయారై ఇక్కడకు దిగుమతి చేసుకునే వాటిపై ఉన్న ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా ఎత్తివేస్తున్నాం. దేశంలో తయారవుతున్న ఎలక్ట్రానిక్ వాహనాల విడిభాగాలపైనా సుంకాన్ని తొలగిస్తున్నాం. పెట్రోలు, డీజిల్‌పై లీటర్‌కు అదనంగా ఎక్సైజ్ సుంకం రూపాయి మేర, రోడ్లు- మౌలిక వసతుల సుంకాన్ని రూపాయి మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. బంగారం సహా ఇతర విలువైన ఆభరణాలపై ఉన్న సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచేందుకు ప్రతిపాదనలు చేస్తున్నాం. "
- నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆర్థిక మంత్రి

మేక్‌ ఇన్ ఇండియాలో భాగంగా దేశీయ సంస్థలకు ఊతం ఇచ్చేందుకు కొన్నిరకాల ముడి సరకులపై సుంకం తగ్గించారు ఆర్థిక మంత్రి. మరో 36 వస్తువులపై పన్నుల మోత మోగించారు. జీఎస్టీ రాక ముందు కేసుల్లో చిక్కుకొని రాకుండా నిలిచిపోయిన 3.75 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి పరిష్కారం కోసం కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. కస్టమ్స్‌ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టంలో సవరణలను ప్రతిపాదించారు నిర్మల.

బడ్జెట్​లో భాగంగా పన్నుల మోతతో పెట్రోల్​, డీజిల్​, సిగరెట్స్​, పొగాకు ఉత్పత్తులు, బంగారం, వెండి, విదేశీ కార్లు, ఏసీలు, లౌడ్​ స్పీకర్లు, సీసీటీవీ కెమెరాలు, ఖరీదైన గృహోపకరణాలు, న్యూస్​ప్రింట్​, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాహనాల విడిభాగాలతో మొత్తం 36 వస్తువుల ధరలు ప్రియం కానున్నాయి. విద్యుత్​ వాహనాలు, కెమెరా పరికరాలు, మొబైల్​ ఛార్జర్లు, సెట్​టాప్​ బాక్సులు, భారత్​లో తయారు కానీ దిగుమతి చేసుకునే రక్షణ రంగ ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి.

ఇదీ చూడండి: 'అంకురాలకు మరింత ప్రోత్సాహం, ప్రత్యేక ఛానెల్'

AP Video Delivery Log - 1200 GMT ENTERTAINMENT
Friday, 5 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1142: ARCHIVE ASAP Rocky AP Clients Only 4219147
Sweden detains rapper A$AP Rocky after street fight
AP-APTN-1136: WORLD CE First Job Rhett Stryder SOAK Content has significant restrictions, see script for details 4219146
Musicians Thomas Rhett, Tinchy Stryder and SOAK discuss their first jobs
AP-APTN-1054: US Women Hot Dog Contest AP Clients Only 4219134
Miki Sudo wins women's hot dog eating contest
AP-APTN-1022: Thailand Actress clams PART NO ACCESS THAILAND 4219128
S.Korea actress charged in Thailand for catching giant clams
AP-APTN-0954: ARCHIVE Idris Elba AP Clients Only 4219122
Idris Elba rebuts 'frustrating' claims of plagiarism, intimidation from female writers
AP-APTN-0839: Italy Fendi Content has significant restrictions, see script for details 4219114
Fendi stages ethereal tribute to Lagerfeld in Rome
AP-APTN-0804: US DC Fourth of July Concert Three Minute Limit. No Live. No Archive. No Resale. Mandatory Credit A Capitol Fourth, Do Not Obscure Capitol Fourth upper right graphic 4219107
Fourth of July concert on Capitol lawn
AP-APTN-0804: US DC Fourth of July Flyovers AP Clients Only 4219108
Planes fly over Washington during Trump speech
AP-APTN-0804: US DC July 4th Fireworks AP Clients Only 4219104
Fireworks in Washington DC to mark July Fourth
AP-APTN-0425: Malaysia Corruption AP Clients Only 4219095
Hollywood producer charged with laundering in 1MDB scandal
AP-APTN-2127: Spain High Heel Race AP Clients Only 4219074
Crowds gather to watch participants charge down cobbled streets in gravity-defying high heels for annual high heel race contest
AP-APTN-2124: US NY Hot Dog Eating Contest AP Clients Only 4219073
Joey 'Jaws' Chestnut eats 71 wieners and buns to secure his 12th title at annual July Fourth hot dog eating contest
AP-APTN-1959: ARCHIVE Leaving Neverland AP Clients Only 4219059
Three Michael Jackson fan clubs in France are suing two men who accused the singer of sexual abuse in the HBO documentary 'Leaving Neverland'
AP-APTN-1632: UK BST Festival Content has significant restrictions, see script for details 4219038
Hyde Park gets set up for BST Summertime, with headliners including Celine Dion, Stevie Wonder and Barbra Streisand
AP-APTN-1518: ARCHIVE ASAP Rocky AP Clients Only 4219019
Sweden wants to detain rapper A$AP Rocky after street fight
AP-APTN-1355: UK Duke of Cambridge AP Clients Only 4218993
The Duke of Cambridge embraces staff at hospital visit
AP-APTN-1352: US Gaga Grandpa AP Clients Only 4218995
Grandfather delights millions on social media with reaction to surprise Lady Gaga tickets
AP-APTN-1307: UK Queen AP Clients Only 4218987
The Queen visits City Farm in Edinburgh
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 5, 2019, 7:35 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.