ETV Bharat / bharat

పట్టుబడ్డ పాక్ పౌరుడు! - పాక్ పౌరుడు

గుజరాత్​లోని 'రానా ఆఫ్ కచ్'​ ప్రాంతంలో బీఎస్​ఎఫ్ బలగాల చేతికి ఓ పాకిస్థాన్ పౌరుడు చిక్కాడు. అనుమాస్పదంగా సంచరిస్తున్న అతన్ని కనిపెట్టిన జవాన్లు అదుపులోకి తీసుకున్నారు.

పట్టుబడ్డ పాక్ పౌరుడు
author img

By

Published : Mar 6, 2019, 8:03 PM IST

గుజరాత్​లోని రానా ఆఫ్ కచ్​ ప్రాంతంలో సుమారు 50 ఏళ్ల వయసు గల పాకిస్థానీ పౌరుడ్ని అదుపులోకి తీసుకున్నాయి బీఎస్​ఎఫ్ బలగాలు. తనిఖీలు చేస్తున్న బలగాల దృష్టికి సరిహద్దు పిల్లర్ 1050 సమీపంలో కనిపించాడు సదరు వ్యక్తి.

అతడి వద్ద ఏ విధమైన అనుమానిత వస్తువులు లభ్యం కాలేదని, గుర్తింపు తెలిపే ఏ పత్రాలు లేవని అధికారులు వెల్లడించారు. బలగాలు అతడిని లక్ష్యంగా చేసుకోగానే లొంగిపోతున్నట్లు చేతులెత్తాడని పేర్కొన్నారు. రానా ఆఫ్​ కచ్​ ప్రాంతం భారత్​-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులో కొంతమేరకు కలిసి ఉంటుంది.

Intro:Body:

a

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.