ETV Bharat / bharat

పేకమేడలా కూలిన వంతెన.. పలుకార్లు ధ్వంసం - మలంకా వంతెన ప్రమాదం

గుజరాత్ జూనాగఢ్​లో ఓ వంతెన కుప్పకూలింది. పలు కార్లు ధ్వంసమయ్యాయి. అయితే పెను ప్రమాదం తప్పింది.. కొంతమందికి గాయాలయ్యాయి.

పేకమేడలా కూలిన వంతెన.. పలుకార్లు ధ్వంసం
author img

By

Published : Oct 7, 2019, 9:28 AM IST

గుజరాత్​ జూనాగఢ్​లోని మలంకా గ్రామంలో నదిపై వంతెన పేక మేడలా కుప్పకూలింది. వంతెనపై ఉన్న కార్లన్నీ ధ్వంసమయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు స్థానికులు సాయం చేశారు. నిన్న జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

పేకమేడలా కూలిన వంతెన.. పలుకార్లు ధ్వంసం

ఇదీ చూడండి: ఇస్రో శాస్త్రవేత్తనంటూ మోసం.. పట్టించిన నెట్​ఫ్లిక్స్​..!

Surat (Gujarat), Oct 07 (ANI): Hundreds of people performed 'maha aarti' at Umiya Dham Temple in Surat. The aarti was performed on Durga Ashtami on October 06. Durga Puja is being celebrated across the country with religious fervour and gaiety.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.