ETV Bharat / bharat

మంగళూరులో రెండో 'బాంబు'తో అనుమానితుడి చక్కర్లు!

మంగళూరు విమానాశ్రయంలో కలకలం రేపిన బాంబు ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో సరికొత్త నిజాలు వెలుగు చూశాయి. ఐఈడీ ఉన్న బ్యాగు కాకుండా అనుమానితుడి వద్ద మరో బ్యాగు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అయితే ఆ బ్యాగులో ఏం ఉంది, దాన్ని అతడు ఏం చేశాడనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.

Bomb at MIA: Suspect had a second bag in his possession
మంగళూరులో రెండో 'బాంబు'తో అనుమానితుడి చక్కర్లు!
author img

By

Published : Jan 21, 2020, 4:57 PM IST

Updated : Feb 17, 2020, 9:16 PM IST

మంగళూరు బాంబు ఘటన దర్యాప్తులో సరికొత్త నిజాలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం విమనాశ్రయంలో కలకలం రేపిన బ్యాగు కాకుండా.. అనుమానితుడి వద్ద రెండో బ్యాగు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

Bomb at MIA: Suspect had a second bag in his possession
అనుమానితుడి చిత్రం

ఆ బ్యాగులో ఏముంది?

స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా బస్​స్టాండ్​ వద్ద బస్సు ఎక్కే సమయంలో అనుమానితుడి వద్ద రెండు బ్యాగులున్నాయి. అనంతరం అతడు కెన్జార్​ విమానాశ్రయం స్టాప్​ వద్ద బస్సు దిగాడు. అక్కడి నుంచి పక్కనే ఉన్న సెలూన్​లోకి వెళ్లాడు. కొంతసేపు తన బ్యాగు అక్కడ పెడతానని కోరగా.. సెలూన్​ సిబ్బంది బయట పెట్టమని చెప్పారు.

సెలూన్​ నుంచి ఓ ఆటోలో ఐఈడీ ఉన్న మరో బ్యాగుతో విమానాశ్రయానికి బయలుదేరాడు అనుమానితుడు. ఎయిర్​పోర్ట్​లో బ్యాగును వదిలేసిన వెంటనే అదే ఆటోలో సెలూన్​కు తిరిగివెళ్లాడు. రెండో బ్యాగు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాడు, రెండో బ్యాగును ఏం చేశాడు, అందులో ఏం ఉంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.

Bomb at MIA: Suspect had a second bag in his possession
అనుమానితుడు ఎక్కిన ఆటో
Bomb at MIA: Suspect had a second bag in his possession
ఇదే ఆటో..

ఎందుకీ పని...?

అనుమానితుడికి.. అసలు విమానాశ్రయంలో బాంబు పేల్చే ఉద్దేశం ఉందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విమానాశ్రయంలో ఐఈడీ ఉన్న బ్యాగును వదిలినప్పటికీ.. దాని కనెక్షన్ సరిగ్గా లేదు. పైగా టైమర్​ కూడా ఆన్​ చేసి లేదు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికే అతడు ఈ పని చేసి ఉండొచ్చని.. లేదా పట్టుబడతాననే భయంతోనే అక్కడి నుంచి హడావుడిగా జారుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ZCZC
PRI GEN NAT
.VJA MDS3
AP-COUNCIL-STALEMATE
Oppn TDP blocks passage of bill on decentralisation of AP in
LC
Amaravati, Jan 21 (PTI) The opposition TDP on Tuesday
blocked the tabling of the AP Decentralisation and Inclusive
Development of All Regions Bill, 2020 in the Legislative
Council (LC) citing rules.
The House was adjourned thrice as pandemonium prevailed
over the rule position and ministers trooped into the Well
asking the Chairman of the Upper House to take up the Bill on
priority.
The TDP, which is in a majority in the 58-member Council,
gave a notice under Rule 71 and moved a motion "disapproving
the policy of the government."
Chairman M A Sharrif allowed the TDP's motion much to the
chagrin of the ruling YSR Congress, which barely has nine
members in the Council.
Though almost all Cabinet ministers sat in the Council to
thwart the TDP attempts to stall the Bill, which was passed by
the Assembly late on Monday night, they could not convince the
Chairman to let the Bill be moved.
"I am giving two hours time for a discussion under Rule
71. We can take up the Bill after that," the Chairman said but
the ministers insisted that government business be taken up
first.
At one time the ministers spoke in a pleading tone and
requested that the Chairman reconsider his decision on the
Rule 71 motion.
Senior minister Botsa Satyanarayana asked the Chairman
not to use the Council for "political business."
"Don't use your discretionary powers for political gains.
Go by the rule book. Don't do politics.          Don't get involved in
politics. It will be a blot on you," Bosta told the Council
Chairman.
Leader of Opposition Yanamala Ramakrishnudu raised a
point of order and referred to Rules 139, 140 and 141 of the
Council Business.
"The Assembly passed the Bill only last night. You
received notice about it this morning. Under Rule 141, two
days time can be taken by the Council before the same Bill is
moved," Yanamala pointed out.
Legislative Affairs Minister Buggana Rajendranath said
taking up the motion under Rule 71 and puting off the Bill
would set a bad precedent and have far-reaching consequences.
"The Bill gets precedence and priority. But the
opposition is only seeking to obstruct government business,"
Buggana alleged.
Deputy Chief Minister Pilli Subhash Chandra Bose said,
"We are pleading with you to reconsider the decision. This is
not government policy, but a Bill."
The Opposition leader countered it saying the government
brought its policy in the form of a Bill.
"Rule 71 is being invoked for the first time in history.
There is gross indiscipline in the Government indiscipline,"
Yanamala remarked. PTI DBV
ROH
ROH
01211408
NNNN
Last Updated : Feb 17, 2020, 9:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.