ETV Bharat / bharat

కుక్క రక్తదానం... సాటి శునకానికి ప్రాణదానం - శునకం

అనారోగ్యంతో ఉన్న ఓ కుక్కకు రక్తదానం చేసి ఆదుకుంది మరో శునకరాజం. మధ్యప్రదేశ్ నరసింహపుర్​లో జరిగిందీ అరుదైన ఘటన.

కుక్క రక్తదానం... సాటి శునకానికి ప్రాణదానం
author img

By

Published : Jul 28, 2019, 5:12 AM IST

కుక్క రక్తదానం... సాటి శునకానికి ప్రాణదానం

రక్తదానం చేయాలంటే చాలామంది అమ్మో అంటుంటారు. కానీ అనారోగ్యంగా ఉన్న అపరిచితుడికి రక్తమిచ్చి ఆదుకున్నాడు లియో. ఇందులో వింతేముంది అంటారా..? లియో మనిషి కాదు. ఓ శునకం.

మధ్యప్రదేశ్​ నరసింహపుర్​లోని రౌసరా నివాసి వందనా జాఠవ్ ఆరేళ్లుగా జర్మన్ షెపర్డ్​ జాతి శునకాన్ని పెంచుతున్నారు. పేరు జిమ్మీ. జిమ్మీ నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆసుపత్రికి తీసుకెళితే రక్తం ఎక్కించాలన్నారు. స్వజాతి శునకం రక్తం కోసం పలుచోట్ల ఆరాతీసింది వందన. పక్క గ్రామానికి చెందిన రైతు మహేంద్ర ప్రతాప్ సింగ్ వద్ద జర్మన్ షెపర్డ్ జాతి శునకం 'లియో' ఉందని తెలుసుకుని సంప్రదించింది. జిమ్మీకి అవసరమైన రక్తం లియో నుంచి సేకరించేందుకు అనుమతించారు మహేంద్ర.

"మా పెంపుడు శునకం నెలరోజులుగా అనారోగ్యంతో ఉంది. ఆహారం తినడం ఆపేసింది. వైద్యుడ్ని కలిస్తే రక్తం ఎక్కించాలన్నారు. ఓ సోదరుడు అవసరమైన కుక్క రక్తాన్ని అందించి మా జిమ్మీ ప్రాణం రక్షించాడు."

-వందనా జాఠవ్

ప్రస్తుతం దాత లియో, రక్త గ్రహీత జిమ్మీ ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు స్థానిక పశువైద్యుడు సంజీవ్​కుమార్​.

"నా దగ్గరకు వచ్చిన సమస్యాత్మక కేసు ఇది. జిమ్మీ చాలా రోజులుగా ఆహారం తినడం లేదు. నడవాలంటే ఇబ్బంది పడేది. హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంది. అందుకే రక్తాన్ని ఎక్కించాలని నిర్ణయించాం. రక్తం ఇచ్చిన శునకం, స్వీకరించిన కుక్క ఆరోగ్యంగా ఉన్నాయి."

-డా. సంజీవ్​కుమార్, పశువైద్యుడు

ఇదీ చూడండి: 'చావు బతుకులు లెక్క చేయని జవాన్లే హీరోలు'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Khartoum, Sudan - 27 July 2019
1. Sudanese Prosecutor, Fathel-Rahman Said, at press conference
2. SOUNDBITE (Arabic) Fathel-Rahman Said, Sudanese Prosecutor:
"The committee found that the riot forces affiliated with the Rapid Support Forces led by a Lieutenant Colonel were assigned only to the clean-up of the District of Columbia (a lawless area close to the sit-in). Despite orders, he went with his troops and participated in the clean-up and carried out acts of beating the protesters with sticks, and was among the forces that caused the process of breaking the sit-in."
3. Cutaway of news conference
4.SOUNDBITE (Arabic) Fathel-Rahman Said, Sudanese Prosecutor:
"The Committee did not find any cases of rape committed in the sit-in areas or deaths resulting from burning during the break up on 3 June 2019."
5. Cameras filming ++MUTE++
6. SOUNDBITE (Arabic) Fathel-Rahman Said, Sudanese Prosecutor:
"The committee found the number of dead in Khartoum from the period from 3-10 June. 87 people were killed in a week-long crackdown in Khartoum, including 17 inside the sit-in area."
7. Fathel-Rahman Said leaving news conference
8. Street corner ++MUTE++
9. Various of street
STORYLINE:
Sudanese prosecutors on Saturday said the country's ruling generals did not order the deadly break-up of a protest camp last month, and blamed paramilitary forces for the incident.
Prosecutor Fathel-Rahman Said announced that eight officers from the paramilitary Rapid Support Forces (RSF) had exceeded their orders when they led RSF troops to clear a pro-democracy sit-in on June 3 in the capital, Khartoum.
He said security forces were told to clear a lawless area close to the sit-in, not to raze the protest camp.
The break-up the camp spiralled into a week-long crackdown that left at least 87 people dead, the prosecutor said.
The opposition Sudanese Congress party, which is part of the protest movement, disputed the prosecutor's conclusion.
It said blame lay with a "political decision" made by the authorities.
Earlier this month, the military council and the pro-democracy movement reached a power-sharing agreement, including a timetable for a transition to civilian rule.
The deal would establish a joint civilian-military sovereign council that would rule Sudan for a little over three years while elections are organized.
But leaders of the movement have said they don't want any political parties taking part in the transitional government, insisting that the upcoming transitional government be made up of experts and technocrats.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.