ETV Bharat / bharat

'నాపై ద్వేషంతో.. దేశ ప్రయోజనాలను విస్మరిస్తోంది' - modi

తనపై ఉన్న వ్యతిరేకతతో దేశ ప్రయోజనాలను కాంగ్రెస్ విస్మరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బాలాకోట్​లో మెరుపు దాడుల అనంతరం కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని తెలిపారు.

భాజపా సభలో మోదీ
author img

By

Published : Mar 28, 2019, 7:49 PM IST

Updated : Mar 29, 2019, 2:24 AM IST

భాజపా సభలో మాట్లాడుతున్న మోదీ
కాంగ్రెస్ పార్టీ నేతలు చేసే వ్యాఖ్యలను పొరుగు దేశం పాకిస్థాన్​లోని కొందరు ప్రశంసిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. మోదీని వ్యతిరేకించే పనిలో కాంగ్రెస్​.. దేశ ప్రయోజనాలను సైతం విస్మరించిందని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలంతా ఒకే స్వరం వినిపిస్తుంటే కాంగ్రెస్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్ముకశ్మీర్​లోని అఖ్నూర్​లో జరిగిన భాజపా బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. వేర్పాటువాదులకు మద్దతు పలికే పార్టీలతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.

"అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్న కాంగ్రెస్​ పార్టీ ఇదేనా.. ఆయన అహర్నిశలు శ్రమించి దేశాన్ని ఏకం చేశారు. నాడు భారత దేశ స్వాతంత్ర్యం కోసం పరితపించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇదేనా.. కాదని నా ఆత్మ చెబుతోంది. చౌకీదార్ పై మీకు విశ్వాసం ఉందా.. మీకు నమ్మకముంటే కచ్చితంగా రాసిపెట్టుకోండి.. ఈ కూటమి పార్టీలకు పరాభవం తప్పదు. "
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

AP Video Delivery Log - 1200 GMT ENTERTAINMENT
Thursday, 28 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0926: SKO BTS Content has significant restrictions, see script for details 4203179
BTS unveil teaser video for new album
AP-APTN-0905: Japan New Era Dolls AP Clients Only 4203176
Japanese doll maker unveils dolls modelled after PM
AP-APTN-0857: US Joe Elliott Content has significant restrictions, see script for details 4203174
Def Leppard frontman Joe Elliott nervous about Rock Hall speech
AP-APTN-0052: ARCHIVE PRINCE WILLIAM AP Clients Only/TVNZ-NO ACCESS NEW ZEALAND 4203153
Prince William will visit New Zealand to honor the victims of the Christchurch mosque attacks
AP-APTN-2327: US The Cranberries AP Clients Only 4203145
Dolores O'Riordan vocals appear on Cranberries single for new music video
AP-APTN-2327: US Smollett Prosecutor AP Clients Only;Must credit WFLD; No access Chicago 4203143
Prosecutor: Dropped charges don't absolve Smollett
AP-APTN-2013: US Jason Sudeikis AP Clients Only 4203122
Jason Sudeikis says he's not doing well on his March Madness bracket; talks joining Apple on streaming endeavor
AP-APTN-1654: UK Jackman Missing Link Content has significant restrictions; see script for details 4203081
Hugh Jackman's father provided the inspiration for dashing adventurer Sir Lionel Frost in new animation 'Missing Link'
AP-APTN-1652: UK Marconi Union Content has significant restrictions, see script for details 4203080
Band talk about their scientifically relaxing track 'Weightless'
AP-APTN-1620: US CE Angela Lansbury Content has significant restrictions, see script for details 4203071
Angela Lansbury: 'Once an actress, always an actress'
AP-APTN-1545: US Roswell AP Clients Only 4203063
'Roswell, New Mexico' stars tease 'insane' first season finale
AP-APTN-1324: UK CE The Keeper Content has significant restrictions, see script for details 4203046
'The Keeper' stars David Kross and Freya Mavor reveal their own sports skills
AP-APTN-1314: Spain Shakira 4 Content has significant restrictions; see script for details 4203044
Popstar Shakira in court in plagiarism case for hit La Bicicleta
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 29, 2019, 2:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.