ETV Bharat / bharat

దిల్లీ దంగల్​: 'భాజపా.. ఆప్​... ఓ ఆటోవాలా'

దిల్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. ప్రచారాల హోరు జోరందుకుంటోంది. తాజాగా భాజపా- ఆప్​ మధ్య 'ఆటోవాలా' దుమారం రేగింది. తన మీద ఉన్న ప్రేమతో ఆటో వెనుక 'ఐ లవ్​ కేజ్రీవాల్​' అని ఓ డ్రైవర్​ రాసుకున్నాడని.. అది తట్టుకోలేకే భాజపా అతడిపై చలాన్ల రూపంలో విరుచుకుపడిందని ఆరోపించారు దిల్లీ ముఖ్యమంత్రి.

author img

By

Published : Jan 28, 2020, 8:50 PM IST

Updated : Feb 28, 2020, 7:59 AM IST

BJP targeting autowallahs who painted I love Kejriwal on their autos: Kejriwal
దిల్లీ దంగల్​: 'భాజపా.. ఆప్​... ఓ ఆటోవాలా'

దిల్లీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. తాజాగా భాజపా లక్ష్యంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ తీవ్ర విమర్శలు చేశారు. తనను ఓడించడానికి స్థానిక ఆటో డ్రైవర్లపై భాజపా సర్కారు తన ప్రతాపాన్ని చూపిస్తోందని ఆరోపించారు. తనపై ప్రేమను కురిపిస్తుండటం వల్లే ఓ ఆటోవాలాలపై చలాన్లతో విరుచుకుపడ్డారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన మీడియా కథనాలను చూపిస్తూ కేజ్రీవాల్​ ట్వీట్​ చేశారు.

"భాజపా తన పోలీసులతో నకిలీ చలాన్లు సృష్టించి... పేద డ్రైవర్లను చిత్రహింసలు పెడుతోంది. 'ఐ లవ్​ కేజ్రీవాల్​' అని తన ఆటోపై రాసుకోవడమే ఆ డ్రైవర్​ చేసిన తప్పు. అందుకే 10వేల రూపాయలు చలానా వేశారు. ఇలా చేయడం సరికాదు. పేద వారిపై ప్రతీకారం తీర్చుకోవడం మానుకోండి."
--- అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి

కేజ్రీవాలే మరోమారు దిల్లీ ముఖ్యమంత్రి కావాలంటూ ఆమ్​ ఆద్మీ 'ఐ లవ్​ కేజ్రీవాల్​' ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా అనేక మంది డ్రైవర్లు తమ ఆటో వెనుక ఆ నినాదాన్ని ముద్రించుకున్నారు.

దిల్లీ కోర్టులో...

అయితే చలాన్​ వ్యవహారంపై దిల్లీ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. విచారణ చేపట్టిన అనంతరం.. ఘటనపై స్పందించాలని ఆప్​ ప్రభుత్వం, పోలీసులు, ఎన్నికల సంఘానికి దిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. డ్రైవర్​ చర్య.. ఎన్నికల నియామావళికి విరుద్ధంగా ఉండొచ్చని ఎన్నికల సంఘం అధికారులు అభిప్రాయపడ్డారు.

ZCZC
PRI ESPL NAT NRG
.BATALA DES29
PB-ARREST
Man accused of killing fmr Akali Sarpanch arrested
         Batala, Jan 28 (PTI) One of the main accused in the alleged killing of former Akali Sarpanch was arrested on Tuesday, police said.
         Major Singh was held near Batala city, Opinderjit Singh Ghuman, Senior Superintendent of Police, Batala said.
         Former Akali sarpanch (village head) Dalbir Singh Dhilwan (51) was allegedly shot dead by his neighbour Balwinder Singh and his two sons Major Singh and Mandeep Singh at his native village Dhilwan in Dera Baba Nanak in Gurdaspur district on November 18.
         Later, his legs were chopped off with a sharp edged weapon.
         The accused pumped six bullets into Dhilwan-- a two time village head and vice president of the Shiromani Akali Dal -- while he was out on a walk with his son Sandeep Singh.
         Of the 10 accused in the case, three including Balwinder Singh and Major Singh have so far been arrested while seven are still absconding. PTI CHS VSD
         
RHL
01281941
NNNN
Last Updated : Feb 28, 2020, 7:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.