ETV Bharat / bharat

'రాహుల్ జీ!​ మీ ఆదాయ వృద్ధి మంత్రమేంటి?' - 2జీ స్పెక్ట్రమ్​ కుంభకోణం

భాజపా నేత, కేంద్రమంత్రి రవిశంకర్​ ప్రసాద్... రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. ఎలాంటి ప్రత్యక్ష ఆదాయ వనరులు లేకుండా రాహుల్​ ఆదాయం అంతలా ఎలా పెరిగిందని ప్రశ్నలు కురిపించారు.

'రాహుల్​ మీ ఆదాయ అభివృద్ధి మంత్రమేంటో చెప్పండి'
author img

By

Published : Mar 24, 2019, 6:34 AM IST

Updated : Mar 24, 2019, 6:50 AM IST

'రాహుల్​ మీ ఆదాయ అభివృద్ధి మంత్రమేంటో చెప్పండి'

సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్​గాంధీ లక్ష్యంగా భాజపా ఎదురుదాడి తీవ్రం చేసింది. రాహుల్​ వ్యక్తిగత ఆదాయం భారీగా పెరగడంపై విమర్శలు గుప్పిస్తోంది.

రాహుల్​ గాంధీ ఎన్నికల కమిషన్​కు సమర్పించిన అఫిడవిట్​లో తన ఆదాయం 9 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. రాహుల్​గాంధీ వ్యక్తిగత ఆదాయం 2004లో రూ.55 లక్షలుగా ఉంది. 2014 నాటికి రూ.9 కోట్లకు చేరింది. ఎలాంటి ప్రత్యక్ష ఆదాయ వనరులు లేకుండా రాహుల్ వ్యక్తిగత ఆదాయం ఇంత భారీగా ఎలా పెరిగిందని కేంద్రమంత్రి, భాజపా నేత రవిశంకర్​ ప్రసాద్​ ప్రశ్నించారు.

"రాహుల్​గాంధీ 2004 ఎన్నికల అఫిడవిట్​లో తన ఆదాయం రూ.55,38,123 లక్షలుగా పేర్కొన్నారు. 2009లో రూ.2 కోట్లుగా ఉన్న ఆదాయం 2014 నాటికి రూ.9 కోట్లకు చేరుకుంది. ఒక ఎంపీ ఎంత సంపాదిస్తారో మాకు తెలుసు. మేము ఓ విషయం అడగాలనుకుంటున్నాం. ఎలాంటి ప్రత్యక్ష ఆదాయ వనరులు లేకుండా రాహుల్​ ఆదాయం ఇంతలా ఎలా వృద్ధి చెందిందని?"

- రవిశంకర్​ ప్రసాద్​, కేంద్ర ఐటీ, న్యాయశాఖ మంత్రి

2జీ స్పెక్ట్రమ్​ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న యునిటెక్​ సంస్థలో రాహుల్​ రెండు ఆస్తులను కొనుగోలు చేశారని రవిశంకర్ ప్రసాద్​ ఆరోపించారు.

భాజపా ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి తక్షణ స్పందన రాలేదు.

ఇదీ చూడండి :"అమరులను అవమానిస్తారా,క్షమాపణ చెప్పండి"

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Buenos Aires - 23 March 2019
1. Various AERIALS of anti-abortion March for Life with participants carrying large banner, Argentine flags and light blue handkerchiefs
2. Effigy depicting a human fetus
3. Protesters holding banner and chanting, UPSOUND (Spanish) "It's said they don't have a voice. We are the ones who are marching for both lives"
4. Women carrying signs with human fetus drawings and text reading (Spanish): "Argentina says no to abortion"
5. Girl carrying baby doll wrapped in light blue handkerchief during the march
6. Woman holding sign reading (Spanish):"God gave me ovaries in order to defend life"
7. Woman marching and holding up rosaries
8. Catholic nun marching while holding up Argentine flag
9. SOUNDBITE (Spanish) Carlos Lorenzo, member of the March for Life organisers' group:
"I'm here because life is not under debate, life is part of the natural order of things. This is a march of citizens, open to all religions and is non-partisan. We think that today Argentina is in favour of life. So, we have to defend life and show the members of the parliament that Argentina is pro-life."
10. Nuns marching
11. SOUNDBITE (Spanish) Carolina Brown, member of the March for Life organisers' group:
"If the (abortion) proposal is submitted, we want to show that Argentina doesn't want abortion, that we are in favour of life, that the constitution protects life."
12. Activists chanting, UPSOUND (Spanish) "A crime will never be legal"
13. Activists marching and chanting, UPSOUND (Spanish): "No to abortion, people tells you. Yes to life, Mr. president"
14. Woman marching under large Argentine flag
15. AERIAL of march and large Argentine flag
STORYLINE:
Thousands of activists took to the streets of Buenos Aires on Saturday to demand that abortion be made illegal in Argentina.
The march was entitled "In Defence of the Two Lives", which activists say refers to the need to protect the life of both the fetus and the mother.
Carlos Lorenzo, member of the March for Life organisers' group, said: "We have to defend life and show the members of the parliament that Argentina is pro-life."
In 2018, the Argentine Senate rejected a bill to legalise abortion that had gone through the lower house of Congress.
The issue has sparked a nationwide debate.
Pro-choice activists held a huge protest in Buenos Aires last month, demanding the legalisation of elective abortion.
Currently abortion in Argentina is only allowed in cases of rape or if it poses a risk to a woman's health.
Thousands of women are hospitalised each year for complications linked to unsafe abortions, and it is the leading cause of maternal death.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 24, 2019, 6:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.