ETV Bharat / bharat

హరియాణా: కాషాయ కేతనానికి ఆశల ప్రణాళిక - jp nadda

హరియాణాలో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ. రాష్ట్ర రాజధాని చండీగఢ్​లో జరిగిన కార్యక్రమంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్యమంత్రి మనోహర్​ లాల్ ఖట్టర్ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు.

కాషాయ కేతనానికి ఆశల ప్రణాళిక
author img

By

Published : Oct 13, 2019, 2:04 PM IST

హరియాణాలో మరోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. తమకు రెండోసారి అధికారం అప్పగిస్తే చేయబోయే పనులు వివరిస్తూ 'సంకల్ప్ పాత్ర' పేరుతో భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​లాల్​ ఖట్టర్ సహా పార్టీ రాష్ట్ర ముఖ్యనేతలు మేనిఫెస్టోను విడుదల చేశారు. అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యంగా ఎన్నికల ప్రణాళిక రూపొందించినట్లు జేపీ నడ్డా తెలిపారు.

  • 'హరియాణా కలల ప్రణాళిక’ అనే ఈ మేనిఫెస్టోలో రైతులు, కార్మికులు, పారిశ్రామిక వేత్తలకు సరైన న్యాయం చేస్తామని ఉద్ఘాటించారు నేతలు.
  • ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన నేపథ్యంలో రైతులకు రూ. 3 లక్షల వరకూ వడ్డీ లేని రుణాలు అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

ఎన్నికల ప్రణాళికలోని ప్రధాన అంశాలు:

  • 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు.
  • 25 లక్షల మంది యువతకు ఉద్యోగాల సాధన కోసం ఉచితంగా నైపుణ్య శిక్షణ. దీని వల్ల ప్రభుత్వంపై రూ.500 కోట్ల భారం పడనుంది. పరిశ్రమల్లో 95% ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా నిబంధనలు తీసుకురావడం వంటి అంశాలను చేర్చారు.
  • ఎస్సీలకు రూ. 3 లక్షల వడ్డీ లేని రుణం.
  • రూ. 3వేల కోట్లతో వృద్ధాప్య పింఛను.
  • 2022 నాటికి హరియాణాను క్షయవ్యాధి నుంచి విముక్తి లక్ష్యం.
  • ఆరోగ్య సంరక్షణ చర్యల్లో భాగంగా 2వేల వెల్‌నెస్‌ కేంద్రాల ఏర్పాటు.
  • వెయ్యి క్రీడా కేంద్రాల ఏర్పాటు.

ఇదీ చూడండి: మహిళను సజీవ దహనం చేసిన గ్రామస్థులు..!

Thiruvananthapuram (Kerala), Oct 13 (ANI): Kerala government has decided to bear the training cost of 20-year-old Adam Harry to help him become the country's first transgender. Hary, who has been disowned by his family, aims to become the country's first transgender airline pilot and inspire other people of his community to follow their dreams and passion. While speaking to ANI, Harry said, "I am the first transman person to obtain a private pilot license and I am planning to pursue commercial pilot training in India for which the government has planned to support me financially. I am very happy about that. I did my private pilot training from Johannesburg in South Africa and it was a one year course. Soon after I returned to India after completing the course, my parents got to know about my gender identity and they put me under house arrest when I was 19. For around one year I was under house arrest." Harry stated that he had to go through physical and mental torture during the house arrest. He later decided to leave his house and begin a new life. Soon after Harry's story was highlighted in media, he received a call from the Child Welfare Department who recommended him to knock the door of the Social Justice Department to get a dignified job and better life.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.