ETV Bharat / bharat

పౌరచట్టంపై బాలీవుడ్ తారలతో భాజపా ప్రచారం! - సీఏఏకు మద్దతుకోసం బాలీవుడ్​కు భాజపా

సీఏఏపై దేశవ్యాప్తంగా వస్తున్న వ్యతిరేకతను తిప్పికొట్టేందుకు భాజపా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా బాలీవుడ్ నటీనటులతో సీఏఏపై ప్రజల్లో అవగాహన కల్పించాలని భావిస్తోంది.

caa
సీఏఏ
author img

By

Published : Jan 8, 2020, 7:20 AM IST

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భాజపా కసరత్తు ముమ్మరం చేసింది. బాలీవుడ్​ నటీనటులతో ప్రచారం చేయించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం మూడు గంటల పాటు ప్రత్యేక సమావేశం నిర్వహించింది భాజపా. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సహా 70 మంది బాలీవుడ్ తారలు ఈ భేటీలో పాల్గొన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

సమావేశానికి హాజరైన వారిలో భూషణ్​ కుమార్​, ప్రసూన్​ జోషీ, అనూ మాలిక్​, కైలాష్​ కేర్​, షాన్​, కునాల్ కోహ్లీ, రణ్​వీర్​ సోరే, రితేశ్​ సిద్వాణీ, రాజ్​కుమార్​ సంతోషీ, సురేస్ వాడేకర్​, నీరజ్​ శ్రీధర్​లు ఉన్నారు. సీఏఏకు ప్రజల మద్దతు పెంచేందుకు వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించడం, ఇంటింటి ప్రచారం వంటి ప్రణాళికలను ఆవిష్కరించింది భాజపా.

సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు... కొత్త చట్టం ఉపయోగాలను తెలియజేయడం ఈ సదస్సుల ప్రధాన అజెండా కానుంది.

ఇదీ చూడండి:కశ్మీర్​కు మరోసారి విదేశీ ప్రతినిధుల బృందం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST:  Al Ittihad Stadium, Jeddah, Saudi Arabia. 7th January, 2020.
1. 00:00 Wide of Real Madrid training
2. 00:11 Coach Zinedine Zidane (right) watches his squad
3. 00:22 Real Madrid training
4. 00:28 Luka Modric at the centre of the passing drill
5. 00:41 More training
6. 00:52 Zidane watches on
7. 01:00 Passing drill
8. 01:12 Marcelo at the centre of the drill
9. 01:21 Real squad limbers up
SOURCE: SNTV
DURATION: 01:35
STORYLINE:
Real Madrid trained in Jeddah on Tuesday ahead of their Spanish Super Cup semi-final against Valencia on Wednesday.
It was a squad minus star names Gareth Bale, Eden Hazard and Karim Benzema who are all missing for the match, Bale through illness, Hazard and Benzema through injury.
The new format for the competition pits the top two in La Liga against the winners and runners-up of the Copa del Rey.
As Barcelona are league winners and cup runners-up, Real gained entry as the next highest-placed team in La Liga.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.