ETV Bharat / bharat

మోదీ ప్రసంగం: భాజపా ప్రశంస- భరోసా ఇవ్వలేదన్న కాంగ్రెస్​ - congress

ఆపరేషన్​ కశ్మీర్​పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని భాజపా ప్రశంసించింది.  కానీ ప్రజలకు ఇది భరోసా, నమ్మకం ఇవ్వలేకపోయిందని విపక్ష కాంగ్రెస్ విమర్శించింది.

మోదీ ప్రసంగం: భాజపా ప్రశంస- భరోసా ఇవ్వలేదన్న కాంగ్రెస్​
author img

By

Published : Aug 9, 2019, 10:29 AM IST

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370, 35ఏ రద్దు, రాష్ట్ర విభజనకు ప్రభుత్వ చర్యలపై గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని ప్రసంగాన్ని భాజపా వర్గాలు ప్రశంసిస్తే... విపక్ష కాంగ్రెస్​ విమర్శలు చేసింది. కశ్మీర్​ ప్రజలకు భరోసా, నమ్మకం ఇవ్వలేకపోయారని ధ్వజమెత్తింది.

కశ్మీరీల సంక్షేమమే లక్ష్యం: షా

జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ ప్రజల అభివృద్ధి కోసం తన సంకల్పం, నిబద్ధతను ప్రధాని తెలియచెప్పారని కొనియాడారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. ఆ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యం, సంక్షేమం ప్రధాని మొదటి ప్రాధాన్యాంశాలని పేర్కొన్నారు. గడిచిన 70 ఏళ్లుగా కశ్మీరీలు అధికరణ 370తో అభివృద్ధికి దూరమయ్యారని తెలిపారు షా. దానికి ప్రధాని ముగింపు పలికారన్నారు.

Modi speech
అమిత్​ షా ట్వీట్​

చారిత్రకం: రవిశంకర్​

ప్రధాని ప్రసంగంపై ప్రశంసలు కురిపించారు కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​. ప్రధాని ప్రసంగం చారిత్రకమని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ ప్రాంతాలు రానున్న రోజుల్లో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చెందుతాయని ధీమా వ్యక్తం చేస్తూ... 'కశ్మీర్​ విత్​ మోదీ' హ్యాష్​ట్యాగ్​తో ట్వీట్​ చేశారు.

Modi speech
రవిశంకర్​ ప్రసాద్​ ట్వీట్​

ప్రజలకు భరోసా ఇవ్వలేదు: కాంగ్రెస్​

హోంమంత్రి అమిత్​ షా చెప్పిందే ప్రధాని పునరుద్ఘాటించారు తప్ప కశ్మీరీ ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వలేదన్నారు కాంగ్రెస్​ నేత ఆనంద్​ శర్మ. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్.. కశ్మీర్​లో ప్రజల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

వాక్చాతుర్యమే: సీపీఐ

ప్రధాని ప్రసంగంపై విమర్శలు చేశారు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా. ఆయన ప్రసంగం వాక్చాతుర్యమే తప్ప కొత్తదేమీ లేదన్నారు. ప్రధాని ప్రసంగం పూర్తిగా సాకులతో నిండి ఉందని విమర్శించారు.

ఇదీ చూడండి: కలల కశ్మీరం నిర్మిద్దాం రండి: ప్రజలకు మోదీ పిలుపు

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
FRIDAY 9 AUGUST
0300
NASHVILLE_ Brooks & Dunn open their new exhibit at the Country Music Hall of Fame and Museum.
0800
LOS ANGELES_ Casey Affleck explores parenting in the apocalypse.
NEW YORK_ Anne Hathaway celebrates the opening night of Sea Wall / A Life on Broadway, starring Jake Gyllenhaal.
1300
LONDON_ 'Superstar' stars Mahira Khan and Bilal Ashraf chat about their big Eid al-Adha release.
2100
NEW YORK_ A look at the young YouTube stars who are influencing the toy industry.
NEW YORK_ Aisling Franciosi hopes 'The Nightingale' is her breakout role
COMING UP ON CELEBRITY EXTRA
WORLD_ Matthew Morrison and Reba McEntire cast their minds back and talk about their first-ever performance.
NASHVILLE_ Stars of 'Bennett's War' talk riding motorcycles and the sport of motocross.
NEW YORK_ Desus and Mero of 'Desus and Mero on Showtime' reflect on how their 'Bodega Boys' podcast started it all.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
NEW YORK_ Anton Yelchin celebrated in intimate documentary.
LOS ANGELES_ Tito Jackson looking to prove doubters wrong with new music.
LONDON_ Penelope Cruz and Antonio Banderas join Pedro Almodovar at a special event for 'Pain And Glory'.
LOS ANGELES_ Uzo Aduba post-'Orange': 'The work will come'.
ARCHIVE_ Actress Krysten Ritter gives birth to baby boy.
ARCHIVE_ Judge allows Cuba Gooding Jr. groping case to go forward.
ISLE OF WIGHT_ British royals compete in yachting regatta.
ARCHIVE_ Defense: Kutcher testimony supports doubt in murder trial.
ARCHIVE_ Actor Danny Trejo helps save baby trapped in car in LA.
NASHVILLE_ Blake Shelton says single 'God's Country' 'reignited' him.
ARCHIVE_ Willie Nelson cancels tour, cites 'breathing problem'.
LONDON_ Artist Stuart Semple talks about his new London exhibition, feud with Anish Kapoor.
LONDON_ Fans recreate Beatles' Abbey Road cover shot 50 years on.
ARCHIVE_ The Beatles revisit Abbey Road with 50th anniversary releases.
MÓNNATURA PIRINEUS, PALLARS SOBIRÀ_ Eurasian lynx born in Pyrenees wildlife park.
NEW YORK_ Vanessa Carlton channels Carole King on Broadway.
ASBURY PARK, NEW JERSEY_ Springsteen returns to his 'Hometown' for premiere of 'Blinded by the Light'.
CELEBRITY EXTRA
LOS ANGELES/NEW YORK_ Toni Braxton, Craig Robinson and Aubrey Plaza recall their first-ever performances.
PLAYA VISTA, California_ TV stars Julie Bowen and Lisa Edelstein recall their first interactions with technology.
NEW YORK_ 'Four Weddings' stars Nikesh Patel and Rebecca Rittenhouse talk about Mindy Kaling the boss.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.