ETV Bharat / bharat

బంగాల్​ ఉపఎన్నికల్లో భాజపాకు షాక్​- మమత 'రివర్స్'​ పంచ్​ - పశ్చిమ బంగ

పశ్చిమ బంగలో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే.. కలియాగంజ్​ స్థానంలో విజయం సాధించింది. ఖరగ్​పుర్​ సదర్​, కరిం​పుర్​ స్థానాల్లో ప్రత్యర్థి భాజపాపై సుమారు భారీ మెజారిటీతో దూసుకెళుతోంది. భాజపా అహంకార ధోరణికి ఎన్నికల ఫలితాలు సరైన సమాధానమని పేర్కొన్నారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.

Mamata
బంగాల్​ ఉపఎన్నికల్లో భాజపాకు షాక్​- మమత 'రివర్స్'​ పంచ్​
author img

By

Published : Nov 28, 2019, 1:15 PM IST

పశ్చిమ బంగలో ఈనెల 25న జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార తృణమూల్​ కాంగ్రెస్​ ముందంజలో కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపులో ప్రత్యర్థి భాజపా అభ్యర్థులపై భారీ మెజారిటీతో దూకుడు కనబరుస్తోంది టీఎంసీ.

కలియాగంజ్​లో విజయం..

కలియాగంజ్​ స్థానంలో టీఎంసీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థి తపన్​ దేవ్​ సిన్హా విజయం సాధించారు. భాజపా అభ్యర్థి కమల్​ చంద్ర సర్కార్​పై 2,304 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

ఆధిక్యంలో..

ఖరగ్​పుర్​, కరింపుర్​ స్థానాల్లో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం టీఎంసీ అభ్యర్థులు.. ప్రత్యర్థి భాజపాపై భారీ మెజారిటీతో దూసుకెళుతున్నారు.
భాజపా అహంకారానికి సరైన సమాధానం: మమత

"అహంకార ధోరణితో రాష్ట్ర ప్రజలను అవమానించే భాజపాకు ఎన్నికల ఫలితాలే సరైన సమాధానం" అని పేర్కొన్నారు బంగాల్​ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. ఉప ఎన్నికల విజయాన్ని బంగాల్​ ప్రజలకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్​, సీపీఎం తమ పార్టీలను బలపర్చుకోవాల్సింది పోయి.. భాజపాకు వంతపాడుతున్నాయని ఆరోపించారు.

ఇదీ చూడండి: 'మార్గదర్శి' శరద్​ పవార్​పై శివసేన ప్రశంసల జల్లు

AP Video Delivery Log - 0400 GMT News
Thursday, 28 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0354: South Korea Malaysia AP Clients Only 4242153
SKorean President meets Malaysian PM
AP-APTN-0348: China Trump Reaction No access mainland China 4242152
China furious as Trump signs Hong Kong bills
AP-APTN-0341: Hong Kong University 3 AP Clients Only 4242151
Police teams begin clearing Hong Kong university
AP-APTN-0318: US Trump Hong Kong AP Clients Only 4242148
Trump signs bills on Hong Kong human rights
AP-APTN-0315: US CA Storm Highway Must credit KRCR; No access Chico-Redding-Eureka; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive 4242150
California highway reopens after major snow storm
AP-APTN-0246: Hong Kong University Interiors AP Clients Only 4242149
Police safety teams search Hong Kong university
AP-APTN-0241: Hong Kong University 2 AP Clients Only 4242147
HK police: focus on dangerous items not arrests
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.