ETV Bharat / bharat

ప్రతిపక్ష పార్టీల సభ్యులపై ప్రివిలేజ్‌ మోషన్​

రాజ్యసభలో గందరగోళం సృష్టించిన ప్రతిపక్ష పార్టీల సభ్యులకు ప్రివిలేజ్‌ మోషన్​ (ప్రత్యేక హక్కుల తీర్మానం) ఇచ్చేందుకు అధికార పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ సమావేశాలు మరింత వాడివేడిగా జరగనున్నాయి.

author img

By

Published : Sep 21, 2020, 6:28 AM IST

BJP considering to move privilege motion against opposition MPs for creating ruckus in Rajya Sabha
ప్రతిపక్ష పార్టీల సభ్యులపై ప్రివిలేజ్‌ మోషన్​

రెండు వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో గందరగోళం సృష్టించిన ప్రతిపక్ష పార్టీల సభ్యులపై ప్రివిలేజ్‌ మోషన్​ (ప్రత్యేక హక్కుల తీర్మానం) తీసుకురావాలని భాజపా యోచిస్తున్నట్లు సమాచారం. ఫలితంగా పార్లమెంటరీ సమావేశాలు మరింత వాడివేడిగా జరగనున్నాయి.

రాజ్యసభలో వ్యవసాయ బిల్లుల ఆమోదించిన తీరును తప్పుబడుతూ డిప్యూటీ ఛైర్మన్​ హరివంశ్​ నారాయణ్​ సింగ్​​​పై 12 విపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టాయి.

వ్యవసాయ బిల్లులపై చర్చ సమయంలో.. విపక్షాల గందరగోళం చేయడంపై విచారణ చేపట్టారు రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు. ఈ తరుణంలో రాజ్యసభ ప్రతిపక్షనేత సహా నలుగురు సభ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్​పై అవిశ్వాస తీర్మానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.