ETV Bharat / bharat

8 రాష్ట్రాల్లో భాజపా క్లీన్​స్వీప్​.. - BJP

సార్వత్రిక ఎన్నికల్లో 2014 కంటే మెరుగైన ఫలితాలు సాధించింది భాజపా. దిల్లీ సహా 8 రాష్ట్రాల్లో క్లీన్‌ స్వీప్‌ చేసింది. అధికారంలో ఉన్న 6 రాష్ట్రాల్లో మొత్తం సీట్లు కైవసం చేసుకుంది కమలదళం. మరో ఏడు కీలక రాష్ట్రాల్లో ఏకపక్ష విజయాలు సొంతం చేసుకుంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో పునర్‌వైభవం సాధించింది.

8 రాష్ట్రాల్లో భాజపా క్లీన్​స్వీప్​....
author img

By

Published : May 24, 2019, 7:51 AM IST

Updated : May 24, 2019, 8:17 AM IST

8 రాష్ట్రాల్లో భాజపా క్లీన్​స్వీప్​....

లోక్‌సభ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సొంతం చేసుకుంది భాజపా. అధికారంలో ఉన్న గుజరాత్‌, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, త్రిపురల్లో అన్ని స్థానాలను కైసవం చేసుకుంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రాజస్థాన్‌లోనూ క్లీన్‌స్వీప్‌ చేసి పునర్‌వైభవం సాధించింది. దేశ రాజధాని దిల్లీలో ఆమ్‌ఆద్మీకి నిరాశ మిగులుస్తూ 7 నియోజకవర్గాలనూ తన ఖాతాలో వేసుకుంది కమల దళం. ఇక్కడ ముగ్గురు ఆమ్​ఆద్మీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి.

రాజధానిలో తూర్పు దిల్లీ అభ్యర్థి గౌతం గంభీర్​, సీనియర్​ నాయకురాలు మీనాక్షి లేఖి, కేంద్ర మంత్రి హర్షవర్ధన్​ గెలుపొందారు.

సొంత పార్టీనే అధికారంలో ఉన్న హిమాచల్​ ప్రదేశ్​లో ఉన్న నాలుగు స్థానాలను గెలుపొందింది కమలదళం.

సార్వత్రిక ఫలితాల్లో భాజపా క్లీన్​స్వీప్​ చేసిన రాష్ట్రాలు...

  1. గుజరాత్​ -26/26
  2. రాజస్థాన్​ -25/25
  3. హరియాణా -10/10
  4. దిల్లీ -07/07
  5. ఉత్తరాఖండ్​ -05/05
  6. హిమాచల్​ ప్రదేశ్​ -04/04
  7. అరుణాచల్​ ప్రదేశ్​ -02/02
  8. త్రిపుర -02/02

40ఏళ్ల తర్వాత కాంగ్రెస్​కు ఒక్కటే స్థానం

గతేడాది మధ్యప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో కొద్ది మెజార్టీ తేడాతో అధికారం కోల్పోయిన భాజపా... లోక్​సభ ఎన్నికలకొచ్చేసరికి పుంజుకుంది. మొత్తం 29 స్థానాలకు గానూ 28 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్​ కేవలం ఒకే స్థానానికి పరిమితమైంది.

జాతీయ అత్యయిక పరిస్థితి అనంతరం 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్​ ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది. అప్పుడు.. ఇప్పుడు గెలుపొందింది ఛింద్వాడాలోనే.

ఛత్తీస్​గఢ్​లో 11స్థానాలకు గానూ 9, ఝార్ఖండ్​లో 14 స్థానాలకు గానూ 12 చోట్ల గెలుపొంది క్లీన్​ స్వీప్ అవకాశాన్ని కొద్దిలో కోల్పోయింది భాజపా.

ఇదీ చూడండి: కాషాయ ప్రభంజనం... మరోసారి మోదీకే పట్టం

RESTRICTION SUMMARY: PART MUST CREDIT KFOR, NO ACCESS OKLAHOMA CITY/TULSA STATIONS; PART MUST CREDIT KOCO, NO ACCESS OKLAHOMA STATIONS, NO USE US BROADCAST NETWORKS
SHOTLIST:
KFOR - MUST CREDIT KFOR, NO ACCESS OKLAHOMA CITY, TULSA, NO USE US BROADCAST NETWORKS
Webbers Falls, Oklahoma - 23 May 2019
++AUDIO MUTE AT SOURCE++
1. Various of barges approaching dam, sinking as they hit it
2. Various of dam with rushing flood waters
KOCO - MUST CREDIT KOCO, NO ACCESS OKLAHOMA STATIONS, NO USE US BROADCAST NETWORKS
Crescent, Oklahoma - 23 May 2019
3. Mid of part of house falling into river
4. Wide of home floating away
STORYLINE:
Two barges that broke loose on the swollen Arkansas River have struck a dam in Oklahoma, and at least one sank into the river.
Muskogee County Emergency Management spokeswoman Tricia Germany says the barges were carrying a total of about 3,800 pounds of fertilizer. Germany says the concern was that the barges would block the water flow through the dam, but said the water initially appeared to be flowing well.
The barges have been floating out of control, on and off again, since Wednesday night near the town of Webbers Falls. Aerial footage from the Oklahoma City television station KFOR showed the moment of impact shortly before noon Thursday.
Officials had issued a mandatory evacuation order because of flooding concerns Wednesday night for the 600 residents of the town, which is located about 70 miles (113 kilometers) southeast of Tulsa.
Near Crescent, about 34 miles (55 kilometers) north of Oklahoma City, erosion left several homes hanging over the swollen Cimarron River. One unoccupied home rolled into the river, and authorities said others could collapse.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 24, 2019, 8:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.