ETV Bharat / bharat

'మహా' మలుపు: సర్కారు ఏర్పాటుకు భాజపా నో - maharashtra govt

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేం: భాజపా
author img

By

Published : Nov 10, 2019, 6:25 PM IST

Updated : Nov 10, 2019, 6:51 PM IST

18:23 November 10

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేం: భాజపా

మహారాష్ట్ర రాజకీయంలో మరో కీలక మలుపు.  ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని భాజపా స్పష్టం చేసింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారీకి వివరించింది. సరిపడా సంఖ్యా బలం లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్‌కు తెలిపింది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌.. పార్టీ నేతలతో కలిసి ఆ రాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్ కోషియారీతో రాజ్‌ భవన్‌లో భేటీ అయ్యారు. అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్‌ ప్రకటించారు. శివసేన తమకు మద్దతివ్వడం లేదన్నారు. ప్రజల తీర్పును శివసేన అవమానపరిచిందని విమర్శించారు. కాంగ్రెస్‌, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని శివసేన భావిస్తే.. ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు పాటిల్​.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Dubai, UAE - 9th November 2019.
Men's 200m T35 final
1. 00:00 Idrees Al-Zaidi of Iraq introduced to the crowd
2. 00:05 Athletes take their marks
3. 00:08 Race start and recall after false start
4. 00:15 Replay of false start by Idrees Al-Zaidi of Iraq
5. 00:20 Al-Zaidi asked to leave the track
6. 00:28 Al-Zaidi lying on grass with hand on head, then sits up
7. 00:28 Various of Al-Zaidi and other athletes as Call to Prayer takes place
8. 00:58 Night-time shots of Mosque
9. 01:07 Al-Zaidi asked to leave side of track and walks away, pulling off bib number
10. 01:17 Men's 200m T35 final won by Ihor Tsvietov of Ukraine in a new world record of 23.04 seconds
SOURCE: : International Paralympic Committee
DURATION: 01:57
STORYLINE:
The men's 200m T35 final was held up at the World Para Athletics Championships in Dubai on Saturday.
First, Iraq's Idrees Al-Zaidi was disqualified for a false start, leaving him clearly upset.
Then, the athletes paused as a 'Call to Prayer' took place at a nearby mosque.
When the race did take place it was won by Ihor Tsvietov of Ukraine in a new world record of 23.04 seconds.
Russian pair Dmitrii Safronov and Artem Kalashian took silver and bronze respectively, both with personal bests.
Last Updated : Nov 10, 2019, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.