ETV Bharat / bharat

భాజపా 'మోదీ-షా'ల పార్టీ కాదు : గడ్కరీ

సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి మరోమారు కేంద్రంలో అధికారాన్ని చేపడతామని ధీమా వ్యక్తం చేశారు భాజపా నేత, కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ. భాజపా 'మోదీ-షా'ల పార్టీ కాదని.. సిద్ధాంతాల పార్టీ అని వ్యాఖ్యానించారు.

భాజపా 'మోదీ-షా'ల పార్టీ కాదు : గడ్కరీ
author img

By

Published : May 11, 2019, 8:03 AM IST

Updated : May 11, 2019, 9:54 AM IST

భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ వ్యక్తుల పార్టీ కాదని, అది సిద్ధాంతాల ఆధారంగా ఏర్పడిందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. పార్టీ మొత్తం మోదీ చుట్టూనే తిరుగుతోందన్న ఆరోపణలను ఖండించారు. ఈసారి కేంద్రంలో ఎవరికీ ఆధిక్యం రాదన్న వాదనను కొట్టిపారేశారు. గత ఎన్నికల కంటే ఎక్కువ స్థాయిలో భాజపాకు స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. భాజపా గతంలోనూ అటల్‌ లేదా అడ్వాణీల పార్టీగా లేదని, ఇప్పుడూ అది మోదీ-షాల పార్టీ కానే కాదని చెప్పారు.

పార్టీ బలంగా ఉండి నాయకుడు బలహీనంగా ఉన్నా, నాయకుడు బలంగా ఉండి పార్టీ బలహీనంగా ఉన్నా గెలవడం అసాధ్యమన్నారు గడ్కరీ. ప్రాచుర్యం ఉన్న నాయకులు సహజంగానే ముందుకొస్తారని చెప్పారు. భాజపా అభివృద్ధి అజెండాను తప్పుదోవ పట్టించడానికి ప్రతిపక్షం కులమతాల పేరుతో విషం చిమ్మే ప్రయత్నం చేసిందని, ప్రజలు తమతోనే ఉన్నందువల్ల పూర్తి ఆధిక్యంతో తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తెలిపారు. జాతీయ భద్రతను ఎన్నికల అంశంగా చేయలేదని స్పష్టం చేశారు గడ్కరీ.

ఇదీ చూడండి : దిల్లీ మహిళా కమిషన్​లో గంభీర్​పై ఫిర్యాదు

AP Video Delivery Log - 2000 GMT News
Friday, 10 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1947: US Trump House Reaction AP Clients Only 4210377
Dems slam Giuliani, push for Trump's tax returns
AP-APTN-1945: US IL Tariffs Trade Analysis AP Clients Only 4210376
Expert: Tariff hikes will cause consumer pain
AP-APTN-1933: US NY Uber Analysis Part Must Credit NYSE 4210375
Analyst: Uber stock will rise above IPO price
AP-APTN-1922: Venezuela Guaido AP Clients Only 4210374
Guaidó claims support of '80-85% of armed forces'
AP-APTN-1907: US Pentagon Latvia AP Clients Only 4210373
Shanahan welcomes Latvian counterpart to Pentagon
AP-APTN-1844: Algeria Protest AP Clients Only 4210372
Protesters target Algeria's army chief
AP-APTN-1838: Argentina Lawmaker Attack AP Clients Only 4210371
Argentine lawmaker in critical condition after shooting
AP-APTN-1821: US NY Trade Items AP Clients Only 4210369
B-roll of goods made in China
AP-APTN-1820: US House Tariffs Reaction AP Clients Only 4210368
Congress hopes China tariffs are short-lived
AP-APTN-1815: Curacao Measles Ship AP Clients Only 4210367
Scientology ship still in quarantine in Curacao
AP-APTN-1814: Switzerland UN Trade AP Clients Only 4210365
Guterres, Azevedo back rules-based global trade

To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 11, 2019, 9:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.