ETV Bharat / bharat

నితీశ్​ పాలనపై ఎన్​డీఏ 'ప్రగతి నివేదిక' - bihar polls report card

బిహార్​లో నితీశ్​కుమార్​ నేతృత్వంలోని ఎన్​డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలపై కూటమిలోని భాగస్వామ్య పార్టీలు 'ప్రగతి నివేదిక'ను విడుదల చేశాయి. నితీశ్​ పాలనలో బిహార్​ విశేష ప్రగతిని సాధించిందని నేతలు కొనియాడారు.

Bihar polls: NDA releases report card highlighting achievements
ఎన్​డీఏ 'ప్రగతి నివేదిక' విడుదల
author img

By

Published : Oct 17, 2020, 8:48 AM IST

బిహార్​లో నితీశ్​కుమార్​ ముఖ్యమంత్రిగా సాధించిన విజయాలను కూటమిలోని భాగస్వామ్య నేతలు ప్రశంసించారు. వీటికి సంబంధించి ప్రగతి నివేదికను విడుదల చేశారు.

కేంద్రమంత్రి రవిశంకర్​ ప్రసాద్​తోపాటు పలువురు కీలక ఎన్​డీఏ (భాజపా, జేడీయూ) నేతలు ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. నితీశ్​​ పాలనలో బిహార్​ విశేష ప్రగతిని సాధించిందని వారంతా కొనియాడారు. బిహార్ భాజపా ఇన్​ఛార్జి దేవేంద్ర ఫడణవీస్​, రాష్ట్ర మంత్రి మంగళ్​ పాండే తదితరులు పాల్గొన్నారు.

ప్రగతినివేదికలో పేర్కొన్నవి :

  • పొడవైన వంతెనలు, పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం
  • ప్రతి ఇంటికీ విద్యుత్​ కనెక్షన్​
  • మహిళా సాధికారత
  • పొలాలకు సాగునీరు
  • యువతలో నైపుణ్యాలు పెంపు
  • ఆరోగ్యంగా జీవించే హక్కు
  • మధ్యాహ్న భోజన పథకం

ఇదీ చదవండి : బిహార్​ బరి: 12 బహిరంగ సభల్లో మోదీ ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.