ETV Bharat / bharat

భువనేశ్వర్ సెంట్రల్ అభ్యర్థులపై బాంబు దాడులు - ఒడిశా

ఒడిశాలోని భువనేశ్వర్ సెంట్రల్ అసెంబ్లీ అభ్యర్థులే లక్ష్యంగా బాంబు దాడులు జరిగాయి. భాజపా, బీజేడీ అభ్యర్థులు లక్ష్యంగా వేర్వేరు ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు దాడులకు తెగబడ్డారు.

భువనేశ్వర్ సెంట్రల్ అభ్యర్థులపై బాంబు దాడులు
author img

By

Published : Apr 22, 2019, 7:44 AM IST

భువనేశ్వర్ సెంట్రల్ అభ్యర్థులపై బాంబు దాడులు

ఒడిశాలోని భువనేశ్వర్ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా జగన్నాథ్ ప్రధాన్, బిజు జనతా దళ్​ నుంచి అనంత్ నారాయణ్​ జేనా బరిలో నిలిచారు. ఇద్దరు నేతలపై వేర్వేరు ప్రదేశాల్లో గుర్తు తెలియని వ్యక్తులు బాంబులతో దాడి చేశారు. నేతలిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తమ పార్టీ అభ్యర్థిపై బాంబు దాడిపై విచారణ జరిపించాలని భాజపా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఘటనలకు గల కారణాలు తెలియరాలేదు.

Rampur (Uttar Pradesh), Apr 21 (ANI): Amid fierce battle ahead of Lok Sabha polls between Samajwadi Party's Azam Khan and BJP's Jaya Prada, the suffering of famous Zari artisans in the district remains to be highlighted. While Rampur has always been world famous for one of the famous forms of hand embroidery, Zardosi, the artisans are struggling to meet their daily needs. Zardosi is a traditional art form which involves embroidery using precious gems and stones. "I have been working in the industry, but since last 5 years we are suffering as we are managing to earn just Rs 200 a day". They have not been able to get acquainted with Goods and Service Tax (GST). It has proved to be major roadblock for artisans. The industry's work force is slowly moving towards other alternatives.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.