ETV Bharat / bharat

60 సెకన్లలో భగత్​సింగ్ చిత్రపటం గీసి రికార్డు - కర్ణాటక యువకుడు

కర్ణాటక మైసూర్​లోని నదనహళ్లికి చెందిన పునీత్​కుమార్​ అనే యువకుడు సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కేవలం 60 సెకన్లలోనే భగత్​సింగ్​ చిత్రాన్ని గీసి 'వరల్డ్ రికార్డ్​ ఆఫ్​ ఇండియా'లో పేరు నమోదు చేసుకున్నాడు.

భగత్​సింగ్
author img

By

Published : Aug 7, 2019, 4:13 PM IST

60 సెకన్లలో భగత్​సింగ్ చిత్రపటం గీసి రికార్డ్

కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే మాటకి ఉదాహరణగా నిలిచాడు మైసూర్​కు చెందిన పునీత్​ కుమార్. స్కూల్లో డ్రాయింగ్ ఉపాధ్యాయుడిగా పని చేసే ఇతను 60సెకన్లలో భగత్​సింగ్ చిత్రాన్ని గీసాడు. అనంతరం స్నేహితుల సూచనతో చిత్రపటం గీస్తున్నప్పుడు చిత్రించిన వీడియోని 'వరల్డ్ రికార్డ్​ ఆఫ్​ ఇండియా' వెబ్​సైట్లో పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత వెబ్​సైట్​ ప్రతినిధులు అధికారికంగా రికార్డ్​ని ప్రకటించారు.

"ఈ రికార్డ్ పట్ల చాలా ఆనందంగా ఉంది. ఇప్పటివరకు నా ప్రతిభని అందరికి చూపించలేకపోయా, కానీ నా స్నేహితులు, సామాజిక మాధ్యమాల వలన ఇది సాధ్యమైంది. నా కష్ట ఫలితంగానే ఇక్కడ ఉన్నాను. చిత్రాన్ని గీయటానికి రోజూ సాధన చేసే వాడిని మొదట్లో 130సెకన్ల సమయం పట్టేది. కొన్నాళ్లకి 90 సెకన్లు, కానీ సాధన చేసి 60సెకన్లలో పూర్తి చేయగలిగాను. గీస్తున్నప్పుడు చిత్రించిన వీడియోని 'వరల్డ్ రికార్డ్​ ఆఫ్​ ఇండియా' వెబ్​సైట్లో పెట్టాను. కొన్ని రోజుల నిరీక్షణ తర్వాత వెబ్​సైట్​ ప్రతినిధులు అధికారికంగా రికార్డ్​ని ప్రకటించారు"

-పునీత్​కుమార్​, చిత్రకారుడు

ఇదీ చూడండి: ప్రమాదకరంగా బొగత జలపాతం... సందర్శనకు బ్రేక్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
AGENCY POOL - AP CLIENTS ONLY
Tokyo – 7 August 2019
1. Various of Mark Esper, US Defense Secretary and Takeshi Iwaya, Japanese Defense Minister, shaking hands
2. Close of US flag
3. Mid of Esper
4. Close of Japanese flag
5. SOUNDBITE (Japanese) Takeshi Iwaya, Japanese Defense Minister:
"Today I look forward to discussing regional challenges including issues of North Korea and of our way ahead of our defense cooperation in detail and I also look forward to discussing substantial ways of cooperating going ahead."
6. Pan from Iwaya to Esper
7. SOUNDBITE (Japanese) Takeshi Iwaya, Japanese Defense Minister:
"The increasingly severe security environment surrounding Japan and the US require continued close partnership within our defense agencies at all levels. And I look forward to working hand in hand with you to further strengthen and develop our alliance."
8. Close of Esper
9. Close of banner
10. SOUNDBITE (English) Mark Esper, US Defense Secretary:
"As we maintain international pressure on North Korea I want to personally thank you for Japan's leadership in enforcing UN Security Council resolutions."
11. Mid of Esper
12. SOUNDBITE (English) Mark Esper, US Defense Secretary:
"I must point out that China chooses to act contrary to these values, preferring to coerce its neighbours into activities designed for Beijing's benefit."
13. Pan from Esper to Iwaya
14. SOUNDBITE (English) Mark Esper, U.S. Defense Secretary:
"This (China's) behaviour destabilises our region and I welcome your thoughts on effective steps we can take to persuade China to give due respect to its neighbours and international norms and values."
15. Pan from Esper to Iwaya
STORYLINE:
United States Defense Secretary Mark Esper told his Japanese counterpart Takeshi Iwaya Wednesday that China's behaviour "destabilises" the region and that the US would welcome Japan's "thoughts on effective steps" to persuade China "to give due respect to its neighbours and international norms and values."
Esper was visitng Tokyo for the first time since he assumed office last month.
The two leaders also touched on North Korea.
Iwaya said that he looks forward to further discussing regional challenges including issues of North Korea.
Esper visited Australia and New Zealand before Japan. He will also travel to Mongolia and South Korea during his trip.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.